MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nania3d39abb-527e-4289-9b78-604bcc45a8ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nania3d39abb-527e-4289-9b78-604bcc45a8ef-415x250-IndiaHerald.jpg'వి' సినిమా తో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న రీతూ వర్మ చాల రోజుల తర్వాత చేస్తున్న సినిమా ఇది.. ఐశ్వర్య రాజేష్ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తుంది.. nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rahul new;rahul;rithu;shyam;siva nirvana;christmas;k l rahul;cinema;marriage;december;lord siva;press;rahul sipligunj;heroine;posters;taxiwala;kusuma jagadish;shiva nirvana;world famous lover;tuck jagdish;v;sai pallavi;tuck jagadish;loverఫ్లాపుల్లో ఉన్నా నాని సినిమా అంతపెట్టి కొన్నారా..?ఫ్లాపుల్లో ఉన్నా నాని సినిమా అంతపెట్టి కొన్నారా..?nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rahul new;rahul;rithu;shyam;siva nirvana;christmas;k l rahul;cinema;marriage;december;lord siva;press;rahul sipligunj;heroine;posters;taxiwala;kusuma jagadish;shiva nirvana;world famous lover;tuck jagdish;v;sai pallavi;tuck jagadish;loverSat, 19 Dec 2020 11:00:00 GMTసినిమా తో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న రీతూ వర్మ చాల రోజుల తర్వాత చేస్తున్న సినిమా ఇది.. ఐశ్వర్య రాజేష్ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తుంది..

బ్రదర్ సెంటిమెంట్ సినిమా తో రాబోతున్న ఈ సినిమా పై నాని కూడా మంచి హోప్స్ పెట్టుకున్నాడు. వి ఇసినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా తో నాని హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ సినిమా  క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25 న ఫస్ట్ లుక్ ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో నానీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.  ఇకపోతే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత ‘టక్ జగదీష్’ రషెస్ చూసి ఇంప్రెస్ అయి.. ఈ సినిమాను హోల్‌సేల్‌గా కొనేసినట్లు సమాచారం.

రూ.47 కోట్లకు ఈ డీల్ జరిగిందట. ఐతే ఇందులో అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ మాత్రమే ఉన్నాయా.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయా అన్నది స్పష్టత లేదు. కేవలం థియేట్రికల్స్ మాత్రమే అయితే నిర్మాతలు జాక్ పాట్ కొట్టినట్లే. ఇక ఈ సినిమా తర్వాత  టాక్సీవాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' అనే వెరైటీ సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..   ఈ మూవీ అధిక శాతం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే డిసెంబర్ లోనే రిలీజయ్యేది. ప్రస్తుతం శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో హీరోయిన్ లుగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు..  ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. దీనితో పాటే అంటే సుందరానికి అనే సినిమా కు కూడా నాని ఓకే చెప్పాడు.


పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?

ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?

భార్య అక్రమ సంబంధం.. భర్త చేసిన పనికి షాక్.. విచారణలో సరికొత్త ట్విస్ట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>