PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu62993f59-db34-4463-89fc-00b6a9a2fcb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu62993f59-db34-4463-89fc-00b6a9a2fcb6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ చాలావరకు బలంగానే ఉన్నా సరే ఆయనను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు గట్టిగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా వెనక్కి తగ్గటం లేదు. 3 రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా సమర్థించే పరిస్థితి కనపడటం లేదు. ఇక ఇప్పుడు బీజేపీ కూడా అమరావతి కి మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు దూకుడుగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్chandrababu;kranthi;kranti;makar sakranti;delhi;bharatiya janata party;telugu desam party;jagan;amaravati;andhra pradesh;telugu;sankranthi;capital;central government;dookudu;partyచాన్నాళ్ళకు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు...!చాన్నాళ్ళకు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు...!chandrababu;kranthi;kranti;makar sakranti;delhi;bharatiya janata party;telugu desam party;jagan;amaravati;andhra pradesh;telugu;sankranthi;capital;central government;dookudu;partySat, 19 Dec 2020 09:34:40 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ చాలావరకు బలంగానే ఉన్నా సరే ఆయనను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు గట్టిగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా వెనక్కి తగ్గటం లేదు. 3 రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా సమర్థించే పరిస్థితి కనపడటం లేదు. ఇక ఇప్పుడు బీజేపీ కూడా అమరావతి కి మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు దూకుడుగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అంశం కాస్తా హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని సమాచారం. త్వరలోనే తెలుగుదేశం పార్టీ బృందం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే హోం మంత్రితో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఆయన పర్యటనకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల రెండో వారంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి ఆ తర్వాత ఆయన రాష్ట్ర పరిస్థితులు  వివరించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అమరావతి లో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి అమరావతికి మద్దతుగా తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఏం అవుతుంది ఏంటి అనేది చూడాలి.


చట్టసభల్లోని నేరచరితుల ఓటు చెల్లుబాటుపై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు !

పూరీ హోస్ట్ గా ప్రముఖ న్యూస్ చానల్ టాక్ షో ?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>