Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ ఉన్న దేశంగా అగ్రరాజ్యమైన అమెరికా కొనసాగుతూ వస్తుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ రికార్డు అమెరికా పేరు మీద ఉంది. అయితే ఇప్పుడు చైనా మరో అద్భుతమైన ఆవిష్కరణను తెరమీదికి తెచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన టెలిస్కోప్ ను ఇటీవల చైనా కనుగొనడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. సాధారణంగా ఎప్పటికప్పుడు చైనా కొత్త ఆవిష్కరణలు తెరమీదికి తెస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఏదైనా పని చేయడంలో చైనా ఎంతో నిబద్ధతతో పని చేస్తూ ఉంటుందchaina;american samoaచైనా అద్భుత విజయం.. ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ..?చైనా అద్భుత విజయం.. ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ..?chaina;american samoaSat, 19 Dec 2020 04:00:00 GMTఅమెరికా కొనసాగుతూ వస్తుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ రికార్డు అమెరికా పేరు మీద ఉంది. అయితే ఇప్పుడు చైనా మరో అద్భుత మైన ఆవిష్కరణ ను  తెర మీదికి తెచ్చింది. ప్రపంచం లోనే అతి పెద్దదైన టెలిస్కోప్ ను   ఇటీవల చైనా కనుగొనడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారి పోయింది. సాధారణం గా ఎప్పటి కప్పుడు చైనా కొత్త ఆవిష్కరణలు తెర మీదికి తెస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఏదైనా పని చేయడం లో చైనా ఎంతో నిబద్ధత తో పని చేస్తూ ఉంటుంది. టెలిస్కోప్ విషయం లో కూడా ఇలా నిబద్ధత తో పని చేసిన చైనా ఏకంగా ప్రపంచం లోనే అతి పెద్దదైన టెలిస్కోప్ కనుగొంది.  ప్రస్తుతం చైనా కనుగొన్న ఈ అద్భుతమైన టెలిస్కోప్ ఒక అద్భుత ఆవిష్కరణ అని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ క్రమం లోనే... 2021 నాటికి ఈ ఆవిష్కరణ పూర్తయ్యే అవకాశం ఉంది అని ఇటీవల చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. సౌత్ వెస్ట్ చైనా లో అతిపెద్ద టెలిస్కోప్ తయారు చేయ బడింది.



 టెలిస్కోప్ ఏకం గా 20 ససర్ ఫీల్డ్స్ ని కవర్ చేస్తుందట.  అయితే దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర వేత్తలను  ఆహ్వానిస్తుంది చైనా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర వేత్తలు అందరూ చైనా చేరుకుని తాము తయారుచేసిన టెలిస్కోప్ ని వాడుకోవాలి అంటూ సూచిస్తోంది. అతిపెద్ద టెలిస్కోప్ కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. ఎవరైనా ఖగోళ పరిశోధనలు చేయాలనుకున్నప్పుడు చైనా వచ్చి ఈ అతిపెద్ద టెలిస్కోపును వినియోగించుకోవాలని చైనా సూచిస్తోంది. కాగా దీనిని ఒక అద్భుత విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు,


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నాడు కాంగ్రెస్ కార్యకర్త..నేడు వైసీపీ ఎమ్మెల్యే...

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>