PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/congress26564339-43c3-4b60-8d79-7aa4a24806e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/congress26564339-43c3-4b60-8d79-7aa4a24806e1-415x250-IndiaHerald.jpgవందేళ్ల పైబడ్డ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జవహర్ లాల్, గాంధీల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తోంది. రాహుల్ కి పార్టీ పగ్గాలు అందించి మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులు ఎంతగానో అర్ధించినా ఆ కోరిక నెరవేరడం లేదు. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీ రానురాను బలహీనపడుతూ వస్తోంది. నేతల్లో అసమ్మతి కూడా పెచ్చరిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని అధిష్టాన వర్గం నిర్ణయించుకుంది. పార్టీకి సంబంధింsonai gandhi;soniagandhi;priya;ashok;priyanka;rahul new;rahul;k l rahul;rahul gandhi;priyanka gandhi;mohandas karamchand gandhi;sonia gandhi;ashok gehlot;congress;rahul sipligunj;letter;party;kothapalli samuel jawaharపార్టీ ప్రక్షాళనలో కాంగ్రెస్పార్టీ ప్రక్షాళనలో కాంగ్రెస్sonai gandhi;soniagandhi;priya;ashok;priyanka;rahul new;rahul;k l rahul;rahul gandhi;priyanka gandhi;mohandas karamchand gandhi;sonia gandhi;ashok gehlot;congress;rahul sipligunj;letter;party;kothapalli samuel jawaharSat, 19 Dec 2020 16:09:52 GMT
వందేళ్ల పైబడ్డ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జవహర్ లాల్, గాంధీల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తోంది. రాహుల్ కి పార్టీ పగ్గాలు అందించి మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులు ఎంతగానో అర్ధించినా ఆ కోరిక నెరవేరడం లేదు. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీ రానురాను బలహీనపడుతూ వస్తోంది. నేతల్లో అసమ్మతి కూడా పెచ్చరిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని అధిష్టాన వర్గం నిర్ణయించుకుంది. పార్టీకి సంబంధించి తనకు లేఖ రాసిన 23  మందితో  సోనియా గాంధీ ముఖాముఖి సమావేశమయ్యారు.


రాజకీయాలనుంచి విరమించుకున్నానని బాహాటంగా ప్రకటించిన కమల్ నాధ్ ని ఒప్పించి మరీ సమావేశం ఎరపాటు చేశారు. జనవరిలో సంస్థాగత ఎన్నికలు జరపాలని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా రాహుల్ కి పార్టీ పగ్గాలు అప్పగించే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఇలాంటి సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విశ్యాయమై సీనియర్ల ఆమోదం కూడా కావాలనే ఉద్దేశ్యంతో ఈ భేటీలు నిర్వహించి లేఖలు రాసిన నేతలతో సమమేశమయ్యారు. అసమ్మతి నేతలతో తాజాగా సమావేశమై సమాలోచనలు జరిపింది. సోనియా గాంధీతో పాటు కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆజాద్, అశోక్ గెహ్లాట్, చిదంబరం తదితరులు ఈ సమావేశానికి హాజరై విలువైన సూచనలు చేసారు. పార్టీని ప్రక్షాళన చేయడం ఒక్కటే ప్రస్తుతం మనముందున్న కర్తవ్యమని నేతలంతా నిర్ణయించారు. 


అసలు పార్టీలో అంతర్గత విభేదాలు ఎందుకొస్తున్నాయి? అసమ్మతి రాగాలు ఎందుకు వినిపిస్తున్నాయి? అనే విషయమై కీలక చర్చ జరిగింది. 
సమస్యలు వచ్చినప్పుడు సంయమనంతో పరిష్కరించుకోవాలని, ఎన్నికలను ఐక్యతతో ఎదుర్కొని పార్టీని విజయం దిశగా తీసుకెళ్లాలని, అభిప్రాయం భేదాలతో వీధికి ఎక్కకూడదని అధినేత్రి సూచించారు. అంతేకాకుండా, ఇలాంటి సమావేశాలు తరచూ జరపాలని నిర్ణయించుకున్నారు. ఆ సమావేశాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానం చేసుకున్నారు. 

 



ఐదు నిమిషాల మోనాల్ షో.. ఎంటీ ఎక్స్ ట్రా డోస్..!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>