Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-adavi-shesh8b33b39f-b10e-4340-a5bb-f90aa0b2435a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-adavi-shesh8b33b39f-b10e-4340-a5bb-f90aa0b2435a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదా సీదా నటుడి గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా మారి ప్రస్తుతం టాలెంటెడ్ హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని దూసుకుపోతున్నాడు అడవి శేషు. ఒకప్పుడు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కొనసాగిన అడవి శేష్ ప్రస్తుతం విభిన్నమైన కథలు హీరోగా మారిపోయాడు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. మొన్నటికి మొన్న గూడచారి అనే సినిమాతో తెర మీదికి వచ్చి ప్రేక్షకులను తన నటనతో ఆశ్చర్యపరిచి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అడవి శేష్adavi;pawan;kalyan;india;american samoa;cinema;interview;panjaaఅమెరికా నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డ.. రెంట్ కట్టడానికి డబ్బులు లేక : అడవి శేష్అమెరికా నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డ.. రెంట్ కట్టడానికి డబ్బులు లేక : అడవి శేష్adavi;pawan;kalyan;india;american samoa;cinema;interview;panjaaSat, 19 Dec 2020 11:00:00 GMTసినిమా కు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.


 కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన అడవిశేషు తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.  సినిమాలపై ఆసక్తితో అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ఇండియా కి వచ్చి..  కాస్త తొందరపడి తన దగ్గర ఉన్న డబ్బులు అన్నింటితో సినిమాలు నిర్మించా అంటూ చెప్పుకొచ్చాడు. తాను నిర్మించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో చివరికి ఆర్థికంగా నష్టాల్లో పడిపోయానని..ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ సినిమా మంచి పేరు తీసుకు రావడంతో ఎన్నో అవకాశాలు తలుపు తట్టాయి  అంటూ చెప్పుకొచ్చాడు అడవిశేషు.



 ఇక ఆ తర్వాత కూడా మరోసారి నిర్మాతగా అదృష్టం పరీక్షించుకునేందుకు కిస్  సినిమా తీశాను అది కూడా ప్లాప్ కావడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు ఒకానొక సమయంలో గది అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి అని గుర్తు చేసుకున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా నటిస్తూ వచ్చానని చివరికి గూడచారి సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక ప్రస్తుతం తాను నటించిన మేజర్ సినిమా కూడా ఎంతో బాగా వచ్చిందని ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది అన్న నమ్మకం ఉంది అంటూ అడవి శేష్ చెప్పుకొచ్చాడు.


పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?

ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?

భార్య అక్రమ సంబంధం.. భర్త చేసిన పనికి షాక్.. విచారణలో సరికొత్త ట్విస్ట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>