Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/boyapati-srinu-is-set-to-balakrishna-as-power-full-officer-7f8f5a40-515c-401f-95d5-c026bd5a00cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/boyapati-srinu-is-set-to-balakrishna-as-power-full-officer-7f8f5a40-515c-401f-95d5-c026bd5a00cd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోప్రస్తుతం ఈ సీనియర్ హీరోకొస్తున్న సినిమా అవకాశాలు మరే హీరోకు రావడం లేదంటే నమ్మండి. వయస్సు మీద పడుతున్నా సినిమాల్లో తన సత్తాను చూపెడుతూనే ఉన్నాడు. ఇవేనా.. ఇంకేమీ లేవా అంటూ వచ్చిన కథలను వచ్చినట్టుగా వాటికి ఓకే చెబుతూనే ఉన్నాడు నందమూరి బాలయ్య. బాలయ్య దూకుడును చూసి వామ్మో నువ్వు తోపువయ్యా అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంతటి ఏజ్ లోనూ యాక్షన్ సినిమాలకు ఓకే చెప్పడం ఏంటని. ఇక పోతే బాలయ్య దూకుడు ప్రస్తుతం మామూలుగా లేదంటే నమ్మండి. ఎంత లేకపోతే కొత్త డైరెక్టర్లు కూడా బాలయ్య దగ్గరకు తbalakrishna;balakrishna;boyapati srinu;simhaa;tollywood;cinema;king;hero;king 1;nandamuri taraka rama rao;legend;dookuduఐఏఎస్ గా మారబోతున్నా.. ఇక దబిడి దిబిడే అంటున్న బాలయ్యఐఏఎస్ గా మారబోతున్నా.. ఇక దబిడి దిబిడే అంటున్న బాలయ్యbalakrishna;balakrishna;boyapati srinu;simhaa;tollywood;cinema;king;hero;king 1;nandamuri taraka rama rao;legend;dookuduSat, 19 Dec 2020 13:57:00 GMTటాలీవుడ్ లోప్రస్తుతం ఈ సీనియర్ హీరోకొస్తున్న సినిమా అవకాశాలు మరే హీరోకు రావడం లేదంటే నమ్మండి. వయస్సు మీద పడుతున్నా సినిమాల్లో తన సత్తాను చూపెడుతూనే ఉన్నాడు. ఇవేనా.. ఇంకేమీ లేవా అంటూ వచ్చిన కథలను వచ్చినట్టుగా వాటికి ఓకే చెబుతూనే ఉన్నాడు నందమూరి బాలయ్య. బాలయ్య దూకుడును చూసి వామ్మో నువ్వు తోపువయ్యా అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంతటి ఏజ్ లోనూ యాక్షన్ సినిమాలకు ఓకే చెప్పడం ఏంటని. ఇక పోతే బాలయ్య దూకుడు ప్రస్తుతం మామూలుగా లేదంటే నమ్మండి. ఎంత లేకపోతే కొత్త డైరెక్టర్లు కూడా బాలయ్య దగ్గరకు తమ కథలను తెస్తున్నారంటే నమ్మండి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సీనియర్ హీరోకోసం కథలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఏ ఒక్కరినీ డిసప్పాయింట్ చేయకుండా అందరి డైరెక్టర్లకు ఓకే చెబుతున్నాడు బాలయ్య బాబు. ప్రస్తుతం ఈ హీరో బోయపాటి దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యాడు. వీరిరువురి కాంబినేషన్ లో వస్తున్నఈ మూవీపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వీరిరువురి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లనే వసూలు చేశాయి. ఇప్పుడు కూడా అలాగే నిలుస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.

 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాలయ్య సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో బాలయ్య మూడు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నాడట. అందులో ఒకటి అఘోరా పాత్ర ఉండగా మరోకటి ఐఏఎస్ అధికారికిగా కనిపించబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. అందులో పవర్ ఫుల్ ఐఏఎస్ అధికారిగా బాలయ్య కనిపించబోతున్నాడట. ఇందులోనూ ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ వదలనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ కింగ్ అనిపించుకుంటున్న బాలయ్యసినిమా ద్వారా తన విశ్వరూపాన్ని చూపెట్ట బోతున్నట్టు తెలుస్తోంది. అదీ కాక బోయపాటి దర్శకత్వం అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 


వెంకటేష్ కు బాగానే వర్కవుట్ అయిందిగా...

వామ్మో..! ఆ హీరోయిన్ ఐదోసారి ప్రేమలో పడిందట!

రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>