PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dating-app-maya-yuvathi-tho-nagnamga-video-call-matladithe-3696195b-40a6-48a6-a699-909418f8912a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dating-app-maya-yuvathi-tho-nagnamga-video-call-matladithe-3696195b-40a6-48a6-a699-909418f8912a-415x250-IndiaHerald.jpgసినిమా ల ప్రభావం యువత పై చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలలో చేసిన విధంగా చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా ప్రేమ, శృంగారం అనే అంశాలు యువత మీద ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే ఈ అంశాలు ఇప్పుడు యువతను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అంటే చెప్పనక్కర్లేదు..యువత వీక్నేస్ ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని రకాల డేటింగ్ యాప్ లు కూడా తయారు అవుతున్నాయి.కొత్త యాప్ లు వెలుగు చూస్తున్నాయి. ఆ యాప్ లలో నచ్చిన వారితో డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు..వీలైతే అన్నీ చేసుకోవచ్చు.. dating app;maya;prema;prithy;swetha;cinema;police;bengaluru 1;love;girl;newsడేటింగ్ యాప్ మాయ.. యువతితో నగ్న వీడియో కాల్ మాట్లాడితే..డేటింగ్ యాప్ మాయ.. యువతితో నగ్న వీడియో కాల్ మాట్లాడితే..dating app;maya;prema;prithy;swetha;cinema;police;bengaluru 1;love;girl;newsSat, 19 Dec 2020 10:00:00 GMTసినిమా ల ప్రభావం యువత పై చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలలో చేసిన విధంగా చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా ప్రేమ, శృంగారం అనే అంశాలు యువత మీద ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే ఈ అంశాలు ఇప్పుడు యువతను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అంటే చెప్పనక్కర్లేదు..యువత వీక్నేస్ ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని రకాల డేటింగ్ యాప్ లు కూడా తయారు అవుతున్నాయి.కొత్త యాప్ లు వెలుగు చూస్తున్నాయి. ఆ యాప్ లలో నచ్చిన వారితో డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు..వీలైతే అన్నీ చేసుకోవచ్చు..



దీంతో యువత ఎక్కువగా ఆ యాప్ లకు ఆకర్షితులు అవుతున్నారు.. డేటింగ్ యాప్స్‌లో యువత తమ వ్యక్తిగత సమాచారంతో పాటు ఫోటోలను సైతం అప్‌లోడ్ చేస్తూ ఎన్నో రకాల చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే ఈ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌ మోజులో పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డేటింగ్‌ యాప్ ఉచ్చులో పడి ఏకంగా రూ.16 లక్షలు సమర్పించుకున్నాడు..మోసపోయానని తెలుసుకున్న అతను సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు. బాధితుడు వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



ఈ నెల 3 న ఈ యాప్ ద్వారా శ్వేత అనే అమ్మాయి పరిచయం అయ్యింది.డిజిటల్ పేమెంట్ వాలెట్ ద్వారా తనకు రూ. 2 వేలు పంపాలని ఆమె కోరింది. డబ్బులు పేమెంట్ చేసేందుకు తన ఫ్రెండ్ నిఖిత నెంబర్‌ను అతడికి ఇచ్చింది. ఇక కొద్దిసేపటి తర్వాత టెకీకి నిఖిత నగ్నంగా వీడియో కాల్ చేసింది. అతడు కూడా ఆమెతో నగ్నంగానే వీడియో చాట్ చేశాడు.ఈ వీడియో కాల్‌ను ఆమె రికార్డు చేసింది. అనంతరం ఆ యువతి ఈ వీడియోను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడింది. ఆమెతో పాటు ప్రీతి అగర్వాల్, షెరీన్ అనే మరో ఇద్దరు యువతులు కూడా టెకీని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తాము అడిగిన డబ్బు ఇవ్వాలని.. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు..14 వ తేదీకి వాళ్ళు అతని వద్ద నుంచి 16 లక్షలు గుంజారు..వారి ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించారు..




ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?

చట్టసభల్లోని నేరచరితుల ఓటు చెల్లుబాటుపై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు !

పూరీ హోస్ట్ గా ప్రముఖ న్యూస్ చానల్ టాక్ షో ?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>