Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/phone-apps0e65e0a8-66d0-4ff1-9409-ef45cfb9a4eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/phone-apps0e65e0a8-66d0-4ff1-9409-ef45cfb9a4eb-415x250-IndiaHerald.jpgఒకప్పుడు డబ్బు అవసరం అయినప్పుడు పక్కన ఉన్న వాళ్ళని అడిగి అప్పుగా తీసుకునే వారు అందరు. కానీ ప్రస్తుతం అలాంటి అవసరం లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. అవసరం లేకున్నా లోన్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఎన్నో రకాల లోన్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి ఇందులో కొన్ని చట్టబద్ధత కలిగి ఉంటే మరికొన్ని చట్టబద్ధత లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల లోన్ యాప్స్ జనాలను ఆకర్షించి ఇక తమ యాప్ లో లోన్ లు తీసుకోవాలని ఎంతోమందిని కోరుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అవసరం లేకుండా 10 సార్లు ఫోన్ చేసి లోన్ తీసుకోవాలి అంటూ apps;smart phone;police;reddyఆ యాప్స్ తో ప్రాణాలు తీసుకోకండి.. డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరికలు..?ఆ యాప్స్ తో ప్రాణాలు తీసుకోకండి.. డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరికలు..?apps;smart phone;police;reddySat, 19 Dec 2020 10:00:00 GMTఫోన్ చేసి లోన్ తీసుకోవాలి అంటూ విసిగిస్తున్న యి.


 ఇక ఇప్పటికే కరోనా  వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు లోన్ యాప్ ని ఆశ్రయించి లోన్ తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నికొన్ని లోన్ యాప్స్ తమ కస్టమర్లను ఎంతగానో ఇబ్బందులకు గురిచేస్తూ చివరికి వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా తీసుకు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ యాప్ ద్వారా లోన్ తీసుకునే వారు ఇక ఆ తర్వాత యాప్ నిర్వాహకుల నుంచి ఎదురైన వేధింపుల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి.



 కాగా  ఇప్పటికే ఎన్నో రకాల లోన్ యాప్స్ ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో లోన్స్ అందుబాటులో ఉంచాయి అన్న విషయం తెలిసిందే.అయితే చట్టబద్ధత లేని యాప్స్ ని నమ్మి మోసపోవద్దు అని ఇప్పటికే పోలీసులు ఎప్పటికప్పుడు జనాలను హెచ్చరిస్తూనే ఉన్నారు.  తాజాగా డీజీపీ మహేందర్రెడ్డి ఆన్లైన్లో చట్టబద్ధత లేదని యాప్స్ ఇచ్చే రుణాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వేధింపులకు పాల్పడే వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంటూ ఆయన సూచించారు. చట్టబద్ధత లేని లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న వారు తిరిగి చెల్లించే క్రమంలో నిర్వాహకులు తీవ్ర వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రకటన చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.


ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?

చట్టసభల్లోని నేరచరితుల ఓటు చెల్లుబాటుపై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు !

పూరీ హోస్ట్ గా ప్రముఖ న్యూస్ చానల్ టాక్ షో ?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>