PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-chief-minister-kcr-dharani274f37f9-aee6-4680-886c-c4a0700e891c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-chief-minister-kcr-dharani274f37f9-aee6-4680-886c-c4a0700e891c-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త ఘాటుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కానీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజేపీ నేతలు వదులుకోవడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణాలో ఇప్పుడు కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా బిజెపి నేతలు పదే పదే విమర్శలు చేయడం కూడా ఇప్పుడు అధికాdharani;dharani;bharatiya janata party;telangana rashtra samithi trs;high court;thief;donga;partyధరణిని టార్గెట్ చేసిన బిజెపిధరణిని టార్గెట్ చేసిన బిజెపిdharani;dharani;bharatiya janata party;telangana rashtra samithi trs;high court;thief;donga;partySat, 19 Dec 2020 20:00:00 GMTభారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త ఘాటుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కానీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజేపీ నేతలు వదులుకోవడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణాలో ఇప్పుడు కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా బిజెపి నేతలు పదే పదే విమర్శలు చేయడం కూడా ఇప్పుడు అధికార పార్టీని బాగా ఇబ్బంది పెడుతుంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు.

ధరణి విషయంలో కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. ధరణి ఫోర్టల్ పై మురళీదరరావు మీడియాతో మాట్లాడారు.  ధరణి వ్యవస్థ విఫల ప్రయత్నమన్న ఆయన... ధరణితో రిజిస్ట్రేషన్ ల విషయంలో ప్రజలు విపరీతమైన ఇబ్బందులకు గురవుతున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రానికి రెవెన్యూ రాకపోగా.. బిల్డర్లు, స్టాంప్ వెండర్స్ ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు అని ఆరోపించారు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు అస్తవ్యస్తంగా మారాయి అని ఆయన ఆరోపణలు చేసారు. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ధరణి స్వర్గధామంలా మారే అవకాశం ఉంది అని ఆయన చెప్పారు.

ధరణిలో లింక్ డాక్యుమెంట్ల వివరాలు లేవు అని మండిపడ్డారు.  ధరణి రిజిస్ట్రేషన్లపై హైకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది అని ఆయన అన్నారు. ధరణి వ్యవస్త రాష్ట్రా రెవెన్యూ లోటుకి కారణం అయింది అని ఆరోపించారు. బిల్డర్లకు బీజేపీ అండగా ఉంటోంది వాళ్ళ ఆందోళనలో పాలు పంచుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. ధరణి పట్ల తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కు ఒక్క రోజు కూడా శిక్షణ ఇవ్వలేదు అని మండిపడ్డారు. ధరణిని వెంటనే వెనక్కి తీసుకుని, పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ లు నిర్వహించాలి అని ఆయన డిమాండ్ చేసారు.


బ్రేకింగ్ : వెనక్కి తగ్గిన కేసీఆర్..ఇక మీదట పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు..

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>