Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-dharam-tej8d7932bf-e569-41cc-9de4-db255765137f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-dharam-tej8d7932bf-e569-41cc-9de4-db255765137f-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ అసలైతే ముందు చేసిన సినిమా రేయ్ రిలీజ్ ఆగిపోగా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా రిలీజైంది. ఆ సినిమాతో మెగా హీరో సత్తా ఏంటన్నది తెలిసేలా చేశాడు. ఆ సినిమా తర్వాత తన జోష్ కొనసాగించాడు. మెగా హీరోల్లో తను కూడా ఒక స్టార్ అనిపించుకునేలా కష్టపడుతున్నాడు సాయి ధరం తేజ్. ఇక ఇదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.sai-dharam-tej;jeevitha rajaseskhar;krish;prasad;cinema;kanna lakshminarayana;hero;letter;heroine;vaishnav tej;joshఅన్న లానే తమ్ముడు కూడా.. రెండో సినిమా ముందు రిలీజ్..?అన్న లానే తమ్ముడు కూడా.. రెండో సినిమా ముందు రిలీజ్..?sai-dharam-tej;jeevitha rajaseskhar;krish;prasad;cinema;kanna lakshminarayana;hero;letter;heroine;vaishnav tej;joshSat, 19 Dec 2020 23:37:01 GMTసినిమా రేయ్ రిలీజ్ ఆగిపోగా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా రిలీజైంది. ఆ సినిమాతో మెగా హీరో సత్తా ఏంటన్నది తెలిసేలా చేశాడు. ఆ సినిమా తర్వాత తన జోష్ కొనసాగించాడు. మెగా హీరోల్లో తను కూడా ఒక స్టార్ అనిపించుకునేలా కష్టపడుతున్నాడు సాయి ధరం తేజ్. ఇక ఇదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

అతను హీరోగా చేసిన మొదటి సినిమా ఉప్పెన. ఆ సినిమా రిలీజ్ అవకుండానే రెండో సినిమా క్రిష్ డైరక్షన్ లో కొండపొలం నవల ఆధారంగా తీశారు. డైరక్టర్ క్రిష్ కాబట్టి సినిమాను అనుకున్న టైం లో అనుకున్న విధంగా పూర్తి చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉప్పెన కన్నా క్రిష్ సినిమానే ముందు రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. క్రిష్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది.

అతను ఎంచుకున్న పాయింట్ కనెక్ట్ అయితే మాత్రం సినిమా హిట్ అన్నట్టే. సో ఈ లెక్కన చూస్తే వైష్ణవ్ తేజ్ కూడా సాయి ధరం తేజ్ తరహాలోనే కెరియర్ కొనసాగించేలా ఉన్నాడు. అయితే ఉప్పెన సినిమా కూడా యూత్ ఆడియెన్స్ లో మంచి బజ్ ఏర్పరచుకుంది. సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది.




ఏపీ రాజకీయాల్లో రేవంత్ హల్చల్...రివర్స్ అయిందిగా!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>