MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/singar-suneetha1d8b1605-2cce-4bc6-b755-ba5e6c01054c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/singar-suneetha1d8b1605-2cce-4bc6-b755-ba5e6c01054c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రామ్ వీరపనేని అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్న ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్ళికి ఈనెల 26వ తేదీన ముహూర్తం కూడా కుదిరింది అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్పుడు దాకా సునీత తన పెళ్లి గురించి డైరెక్ట్ గా స్పందించింది లేదు. తాను కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నా అంటూ ఫేస్ బుక్ అలాగే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది, కానీ నేరుగా ఆమె అక్కడ పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ప్రకటన tollywood;ram pothineni;tollywood;january;media;marriage;heroine;anandamపెళ్లి గురించి మొట్ట మొదటి సారిగా లైవ్ లో స్పందించిన సునీతపెళ్లి గురించి మొట్ట మొదటి సారిగా లైవ్ లో స్పందించిన సునీతtollywood;ram pothineni;tollywood;january;media;marriage;heroine;anandamSat, 19 Dec 2020 08:00:00 GMTటాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రామ్ వీరపనేని అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్న ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్ళికి ఈనెల 26వ తేదీన ముహూర్తం కూడా కుదిరింది అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్పుడు దాకా సునీత తన పెళ్లి గురించి డైరెక్ట్ గా స్పందించింది లేదు. తాను కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నా అంటూ ఫేస్ బుక్ అలాగే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది, కానీ నేరుగా ఆమె అక్కడ పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ప్రకటన చేయలేదు. కానీ నిన్న ఆమె మీడియా ముందు తన పెళ్లి గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. నిన్న టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తోపాటు సునీత ఒక బట్టల షోరూం ఓపెనింగ్ కి వెళ్ళింది. 

ఓపెనింగ్ అంతా పూర్తి అయ్యాక అప్పుడు మీడియాతో పిచ్చాపాటి మాట్లాడింది. ఆమె అంతట ఆమె పెళ్లి గురించి ప్రస్తావించకపోయినా షోరూమ్ నిర్వాహకురాలు మీరు పెళ్లి చేసుకుంటూ ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మీడియా వాళ్లు ఆగుతారా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. వెంటనే సునీత ఇది పెళ్లి అని అనలేం గానీ రెండు కుటుంబాలు కలవడం అని నేను భావిస్తున్నాను అందుకే దీని మీద నాకు ఒక ఆధ్యాత్మికమైన ఫీలింగ్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది. 

ఇక మరో రిపోర్టర్ మీ పెళ్లి జనవరి లో ఉంటుంది అని అడిగితే ఉంటుంది ఉంటుంది అంటూ సరదాగా నవ్వేసింది సునీత. అయితే ఆమె ఇప్పుడు 26వ తేదీన ఖరారు అయినట్లేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిద్దరి జాతకాల ప్రకారం 26వ తేదీ ముహూర్తం బాగుందని పెద్దల నిశ్చయించడం తో వీరిద్దరూ అదే ముహూర్తానికి ఒకటి అవుతున్నట్లు సమాచారం. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేవలం కుటుంబాలకు చెందిన సంబంధించిన వారు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారు. రిసెప్షన్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదని అంటున్నారు చూడాలి మరి ఏమవుతుందో.


రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు.. చూసేందుకు వెళ్లిన మరో నలుగురు మృతి..?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>