PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaysai-reddy-clarity-on-three-capitalse413c86d-e30b-4dcc-9f13-0772a266d753-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaysai-reddy-clarity-on-three-capitalse413c86d-e30b-4dcc-9f13-0772a266d753-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయంలో ఇప్పుడు వైసీపీ సర్కార్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే వైసీపీ సర్కార్ మాత్రం దీనిపై ఒక క్లారిటీతో ముందుకు వెళ్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఏపీ సిఎం వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దీనికి మద్దతుగా మాట్లాడుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మూడు రాజధానుల అంశంపై స్పష్టత ఇచ్చేసారు. ఎవరేమన్నారు తెలీదు. మూడు రాజధానులు అనేది మా పార్టీ విధానం అని vijayasai reddy;cbn;editor mohan;manu;cricket;jagan;amaravati;v vijayasai reddy;andhra pradesh;y. s. rajasekhara reddy;mp;vishakapatnam;january;capital;chief minister;december;local language;central government;ycp;butter;sv mohan reddy;reddy;party;mantraఎన్నికలు అప్పుడే... చెప్పేసిన విజయసాయిఎన్నికలు అప్పుడే... చెప్పేసిన విజయసాయిvijayasai reddy;cbn;editor mohan;manu;cricket;jagan;amaravati;v vijayasai reddy;andhra pradesh;y. s. rajasekhara reddy;mp;vishakapatnam;january;capital;chief minister;december;local language;central government;ycp;butter;sv mohan reddy;reddy;party;mantraSat, 19 Dec 2020 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయంలో ఇప్పుడు వైసీపీ సర్కార్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే వైసీపీ సర్కార్ మాత్రం దీనిపై ఒక క్లారిటీతో ముందుకు వెళ్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఏపీ సిఎం వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దీనికి మద్దతుగా మాట్లాడుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మూడు రాజధానుల అంశంపై స్పష్టత ఇచ్చేసారు.

ఎవరేమన్నారు తెలీదు. మూడు రాజధానులు అనేది మా పార్టీ విధానం అని ఆయన స్పష్టం చేసారు. అన్ని విధాలా సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆయన అన్నారు. పాలనా రాజధాని విశాఖ, శాసన రాజధాని అమరావతి అని ఆయన అన్నారు.  న్యాయ రాజధాని, కేంద్రం , సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం.. మా ఆలోచన కర్నూలు అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రభుత్వం అనుకున్నట్లుగా జరుగుతాయి అని ఆయన స్పష్టం చేసారు. న్యాయ స్థానంలో తేలిన తరువాత స్థానిక ఎన్నికలు జరుగుతాయి అని ఆయన అన్నారు.

చంద్రబాబుది వెన్నుపోటు, రాజకీయం అన్నింటిని నెగిటివ్ గా ఆలోచిస్తారు ఆయన మండిపడ్డారు.  నిన్న పోలీసు పడిపోయిన దాన్ని కూడా అదే విధంగా చిత్రీకరించారు అని విమర్శించారు. ఆయనలో ఉన్న మూర్ఖత్వం దుర్మార్గపు ఆలోచన పోలేనంతవరకు ఆయన ,ఆ పార్టీ మనుగడ కష్టం అన్నారు. డిసెంబర్ 21 నుండి జనవరి 9 వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వైఎస్సార్ కప్  క్రికెట్ పోటీలు నిర్వహణ ఉంటుంది అన్నారు. ప్రతి ఏడాది కూడా విశాఖలో ఇలాగే నిర్వహిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. యువత ఆశయ సాధన కోసం చిత్తశుద్ధి సాధించాలని ఈ క్రీడలు అని ఆయన వెల్లడించారు.


అచ్చెన్న ఓకే కానీ డోస్ సరిపోలేదు..ఇంకేమైనా చేయాలి...?

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>