MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-4-telugu-updates4fe8e2b6-cdf1-4003-a300-cd9eed973699-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-4-telugu-updates4fe8e2b6-cdf1-4003-a300-cd9eed973699-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4, ఆఖరి వారం ఓటింగ్ నిన్న రాత్రి తో ముగిసింది. హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గా అభిజిత్, అఖిల్, అఖిల్, సోహెల్, హారిక లు ఉన్నారు. ఇక వీరిలో ఎవరికి వారు మొదటి నుంచి కూడా తమ ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో పాటు ఏ వారానికి ఆ వారం ప్రేక్షకాభిమానుల నుంచి విపరీతమైన ఓటింగ్ దక్కించుకున్న వారే. ఇక వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది మరొక రెండు రోజుల్లో తెలియనుంది. bigg boss 4 telugu;abhijith;akhil akkineni;bigboss;media;houseబిగ్ బాస్ 4 : 15వ వారం ఆఖరి రోజు ఓటింగ్ లో ఊహించని మలుపులు .....!!బిగ్ బాస్ 4 : 15వ వారం ఆఖరి రోజు ఓటింగ్ లో ఊహించని మలుపులు .....!!bigg boss 4 telugu;abhijith;akhil akkineni;bigboss;media;houseSat, 19 Dec 2020 04:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4, ఆఖరి వారం ఓటింగ్ నిన్న రాత్రి  తో ముగిసింది. హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గా అభిజిత్, అఖిల్, అఖిల్, సోహెల్, హారిక లు ఉన్నారు. ఇక వీరిలో ఎవరికి వారు మొదటి నుంచి కూడా తమ ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో పాటు ఏ వారానికి ఆ వారం ప్రేక్షకాభిమానుల నుంచి విపరీతమైన ఓటింగ్ దక్కించుకున్న వారే. ఇక వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది మరొక రెండు రోజుల్లో తెలియనుంది.

ఇకపోతే గడిచినటువంటి చివరి వారం అయిన 15 వారం మొత్తం ఐదు రోజుల ఓటింగ్ ఫలితాల అనుగుణంగా కొన్ని అనధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాకు అందిన సమాచారాన్ని బట్టి చూసుకుంటే మొత్తంగా ఈ ఐదు రోజులు దాదాపుగా మొదటి స్థానంలోనే అభిజిత్ కొనసాగాడని అయితే రెండు మరియు మూడు స్థానాల విషయమై అటు అరియానా తో పాటు ఇటు సోహెల్ ల మధ్య కొద్దిపాటి తీవ్ర పోటీ నెలకొంది అంటున్నారు. వాస్తవానికి మొదటి మూడు రోజులు సోహేల్ భారీస్థాయి ఓటింగ్స్ తో రెండో స్థానంలో కొనసాగగా చివరి రెండు రోజులు మాత్రం అరియానా ఒకింత ముందంజలో ఉందని అంటున్నారు. ఇక నాలుగో స్థానాన్ని అఖిల్ సరిపెట్టుకోకతప్పదని ఇక అందరికంటే చివరగా హారిక ఐదో స్థానంలో నిలిచే అవకాశం గట్టిగా కనపడుతుందని సమాచారం. మొత్తంగా చూసుకున్నట్లయితే అభిజీత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా రెండో స్థానం మాత్రం అఖిల్ లేదా అరియానా లలో ఎవరో ఒకరు అందుకునే అవకాశం ఉందని, ఆ విధంగా వోటింగ్ పలు మలుపులు తిరిగినట్లు  తెలుస్తోంది.

ఇక ఈ ఫినాలే లోని చివరి రోజు టాప్ ఫైవ్ లోని హౌస్ మేట్స్ లో అందరికంటే ముందుగా హారిక బయటికి వెళ్తుందని అంటున్నారు. అయితే నిన్న రాత్రి తో ఓటింగ్ పూర్తవడం తో అసలు ఎవరికి ఏ స్థాయి ఓటింగ్స్ వచ్చాయి పక్కాగా ఎవరు ఏ స్థానంలో నిలిచారు అనేది పూర్తిగా తేటతెల్లం కావాలి అంటే నేటి సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు. మరి మొత్తంగా ఈ సీజన్ లో ఎవరు విజేతగా ఎవరు రన్నర్ గా నిలుస్తారో తెలియాలంటే మరొక రోజు వరకు ఓపిక పట్టక తప్పదు.....!!






హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నాడు కాంగ్రెస్ కార్యకర్త..నేడు వైసీపీ ఎమ్మెల్యే...

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>