PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/greater-wared5513e6-64e4-4961-9c69-09f2aba08a41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/greater-wared5513e6-64e4-4961-9c69-09f2aba08a41-415x250-IndiaHerald.jpgనూతన సంవత్సర తొలి వారంలో హైదరాబాద్ లో ఉచిత తాగునీటి కార్యక్రమ ప్రారంభం అవుతుందని మంత్రి కేటిఅర్ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా 20000 లీటర్ల వరకు తాగు నీటి వినియోగం ఉచితం అని ఆయన పేర్కొన్నారు. ఇందుకు కావలసిన కార్యాచరణ పైన మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు జలమండలి ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల తాగు నీటి వినియోగం 20 వేల లీటర్ల వరకు ఉచితం అని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ktr, hyderabad, trs , ts;kcr;ktr;pragathi;suma;suma kanakala;hyderabad;chief minister;december;minister;aqua;good news;good newwzహైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్...!హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్...!ktr, hyderabad, trs , ts;kcr;ktr;pragathi;suma;suma kanakala;hyderabad;chief minister;december;minister;aqua;good news;good newwzSat, 19 Dec 2020 16:00:00 GMTహైదరాబాద్ లో ఉచిత తాగునీటి కార్యక్రమ ప్రారంభం అవుతుందని మంత్రి కేటిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా 20000 లీటర్ల వరకు తాగు నీటి వినియోగం ఉచితం అని ఆయన పేర్కొన్నారు. ఇందుకు కావలసిన కార్యాచరణ పైన మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష  నిర్వహించారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు జలమండలి ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల తాగు నీటి వినియోగం 20 వేల లీటర్ల వరకు ఉచితం అని  మంత్రి పేర్కొన్నారు.

ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని జలమండలికి ఆదేశాలు ఇచ్చారు. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రగతి భవన్ లో ఈ సమీక్షా సమావేశం జరిగింది. హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రయోజనం కలిగేలా త్వరలోనే ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి చెప్పారు.

రానున్న రెండు వారాల పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించుకోవాలని ఈరోజు జరిగిన సమావేశంలో జలమండలి అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల నుంచి 20,000 లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ బిల్లులో 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం కనెక్షన్లు మరియు నీటి సరఫరాకి అవసరమైన ఏర్పాట్లు, ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన విధి విధాన రూపకల్పన పైన ఈ సమావేశంలో మంత్రి సమీక్ష జరిపారు.


ఐదు నిమిషాల మోనాల్ షో.. ఎంటీ ఎక్స్ ట్రా డోస్..!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>