MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gangothri-child-artist-then-and-now904701dd-8459-4f4b-96d5-667c9f52d54b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gangothri-child-artist-then-and-now904701dd-8459-4f4b-96d5-667c9f52d54b-415x250-IndiaHerald.jpgగంగోత్రి సినిమాలో వల్లంకి పిట్టా అనే పాట మీకు గుర్తుందా. అందులో చిన్నప్పటి అదితి అగర్వాల్ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య మీకు తెలుసా ? తాను ఇప్పుడు ఏమి చేస్తుంది .. గంగోత్రి తర్వాత తాను ఎందుకని సినిమాలకి దూరం అయిందిgangothri child artist;hyderabad;industries;cinema;media;industry;hero;heroine;pune;gangothriగంగోత్రి చిన్నారి ఎలా అయ్యిందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మరుగంగోత్రి చిన్నారి ఎలా అయ్యిందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మరుgangothri child artist;hyderabad;industries;cinema;media;industry;hero;heroine;pune;gangothriSat, 19 Dec 2020 17:31:06 GMTగంగోత్రి సినిమాలో వల్లంకి పిట్టా అనే పాట మీకు గుర్తుందా.? అందులో చిన్నప్పటి  అదితి అగర్వాల్ పాత్రలో నటించిన  చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య  మీకు తెలుసా ? తాను ఇప్పుడు ఏమి చేస్తుంది .. గంగోత్రి తర్వాత తాను ఎందుకని సినిమాలకి దూరం అయింది .. గంగోత్రి సినిమాలో  చిన్నప్పటి అదితి అగర్వాల్  గా నటించి మెప్పించింది ... ఆ సినిమా తర్వాత కావ్య బాలు అనే చిత్రం లో  నటించింది .. ఆ రెండు చిత్రాలు వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది ... అయితే కావ్య ఆ రెండు సినిమాలు తర్వాత మరే చిత్రం లోను నటించలేదు ... సినిమాలకి స్వస్తి చెప్పి తన పై చదువులకే సమయాన్ని  కేటాయించింది .

తెలుగు సినిమా పరిశ్రమ లో చైల్డ్ ఆర్టిస్లకు కొదువే లేదు .. తెలుగు సినిమాలలో సాధారణ ఆర్టిస్లు లు ఎలా ఉంటారో చైల్డ్ ఆర్టిస్టులు కూడా అలాగే ఉంటారు ... కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులకి మంచి పాత్రలు దక్కుతుంటాయి .. హీరో మరియు హీరోయిన్స్ చిన్నప్పటి పాత్రలలో ఈ చైల్డ్ ఆర్టిస్టులు ఎక్కువగా నటిస్తూ ఉంటారు ... ఆలా వాళ్ళు సినిమాలలో చేస్తుంటే చాలా ముద్దుగా అనిపించేది ..ఆలా ఒకటి రెండు సినిమాలు చేసి మాయమైపోయేవారు .. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మల్లి వాళ్ళని చిసినపుడు అసలు గుర్తుపట్టకుండా మరేవారు ..

ఇప్పుడు కావ్య విషయానికి వస్తే ఇండస్ట్రీ నుండి దూరమైన కావ్య పూణే లో చదువు పూర్తి చేసింది .. తాజాగా ఆమె పూణే నుండి హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తుంది  .. చదువు పూర్తి చేసుకున్న కావ్య ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి ప్రవేశించాలని ఆలోచన చేస్తుంది  ..ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు కావ్య సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది .. అయితే ఈ సందర్బంగా కావ్య ఒక ఫోటో షూట్ ని చేయించుకుంది .. ఆ ఫోటోలలో కావ్య హీరోయిన్ లాగా మెరిసిపోతుంది .. వాటిని సోషల్ మీడియా లో చుసిన వాళ్ళు మళ్ళీ మీరు   సినిమాల్లోకి  రావాలని కోరుతున్నారు  .. ఇంకేంటి మరి కావ్య కి సినిమా అవకాశాలు రావాలని మనసారా కోరుకుందాం ..


మళ్ళీ రాహుల్ గాంధీకే బాధ్యతలు

బ్రేకింగ్: సోనియా గాంధీ అత్యవసర కీలక సమావేశం

పవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>