BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/modi-sarkar1b51052d-82d8-4450-a3ad-c8af36fda3f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/modi-sarkar1b51052d-82d8-4450-a3ad-c8af36fda3f0-415x250-IndiaHerald.jpgభారత దేశంలో ఉన్న నిరుద్యోగుల భవిష్యత్ ను మార్చడానికి మోదీ సర్కార్ కొత్త ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఎన్నో పథకాల ద్వారా విద్యార్థుల కు ఉఫాదిని కల్పించారు. అంతేకాదు ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు మరో సువర్ణ అవకాశాన్ని కల్పించారు. విద్యార్థి దశ నుంచి సంపాదన పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు పాడి పశువుల పెంపకం పై అవగాహన కల్పించేందుకు వీలుగా కళాశాలల్లో వీటి గురించి తెలుసుకొనే లా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. modi sarkar;education;tara;india;narendra modi;industries;good news;cow slaughter;good newwz;oscarఇంజనీరింగ్ విద్యార్థులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఇంజనీరింగ్ విద్యార్థులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..modi sarkar;education;tara;india;narendra modi;industries;good news;cow slaughter;good newwz;oscarSat, 19 Dec 2020 20:00:00 GMTమోదీ సర్కార్ కొత్త ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఎన్నో పథకాల ద్వారా విద్యార్థుల కు ఉఫాదిని కల్పించారు. అంతేకాదు ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు మరో సువర్ణ అవకాశాన్ని కల్పించారు. విద్యార్థి దశ నుంచి సంపాదన పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు పాడి పశువుల పెంపకం పై అవగాహన కల్పించేందుకు వీలుగా కళాశాలల్లో వీటి గురించి తెలుసుకొనే లా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.



కామధేను పీఠ్ ఇప్పుడు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలలలో గో శాలలు ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా బి.టెక్ , ఎంబీఏ విద్యార్థుల కు సైతం కూడా దేశి ఆవుల పశుపోషణ గురించి నేర్పుతారు. జాతీయ కామధేను కమిషన్, యుజిసి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సహా పలు విభాగాలు వెబినార్ సందర్భంగా దీని పై ప్రత్యేక చర్చలు జరిపిస్తున్నారు. దేశీయ ఆవుల వ్యవసాయం, ఆరోగ్యం, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యత గురించి యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు..



మన దేశంలో ఆవులను దేవతలుగా పూజిస్తారు.. అయితే వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలను కూడా పొందుతున్నాము.. దేశంలోని ప్రముఖ కళాశాలలు , పాఠశాలలు ఈ ఆవుల పెంపకాన్ని పెంచడం ద్వారా ఆర్దికంగా లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా పాడి పరిశ్రమ అభివృద్ది కూడా అవుతుందని ఆయన పేర్కొన్నారు.కొత్తగా ప్రకాశించే భారతదేశం కోసం మనం పాత అవగాహన కొత్త సాంకేతికతను కనెక్ట్ చేయాలన్నారు. ఆవుల ద్వారా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా శాస్త్రీయమైనదని గుర్తు చేశారు. పంచగవ్య ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆస్కార్ ఫెర్నాండెజ్ చేసిన ప్రకటనలను ఆయన ప్రస్తావించారు... మోదీ ఆలోచనలో ఎప్పుడు దేశ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేస్తాయని సదరు అభిప్రాయపడుతున్నారు.. 





కోహ్లీకి బ్యాడ్ ఇయర్‌గా 2020

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>