MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep8c662e15-2f37-4ddb-99df-80eac5faf484-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep8c662e15-2f37-4ddb-99df-80eac5faf484-415x250-IndiaHerald.jpgబుల్లి తెరపై తన కంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న మేల్ యాంకర్ ప్రదీప్ గురించి పెద్ద చెప్పాల్సిన పనిలేదు..యాంకరింగ్ లో సుమ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కగా, అంతటి స్థానాన్ని యాంకర్ ప్రదీప్ అందుకున్నాడు అంటే ఆశ్చర్యం లేదు.. అయితే కేవలం షో లు మాత్రమే కాదు, సినిమాలు కూడా చేస్తున్నాడు. సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నటుడుగా మరో మైలు రాయిని అందుకున్నాడు. కాగా , 2020లో హీరోగా కూడా మారిపోయాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ? అనే సినిమా ద్వారా హీరోగా అవతారమెత్తాడు. సినిమా పూర్తి అయింది కానీ థియేటర్స్ anchor pradeep;pradeep;suma;suma kanakala;cinema;marriage;episode;vegetable market;vయాంకర్ ప్రదీప్ కు నెలకు అంతనా?అందుకే పెళ్లి కాలేదో ?యాంకర్ ప్రదీప్ కు నెలకు అంతనా?అందుకే పెళ్లి కాలేదో ?anchor pradeep;pradeep;suma;suma kanakala;cinema;marriage;episode;vegetable market;vSat, 19 Dec 2020 11:00:00 GMTప్రదీప్ గురించి పెద్ద చెప్పాల్సిన పనిలేదు..యాంకరింగ్ లో సుమ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కగా, అంతటి స్థానాన్ని యాంకర్ ప్రదీప్ అందుకున్నాడు అంటే ఆశ్చర్యం లేదు.. అయితే కేవలం షో లు మాత్రమే కాదు, సినిమాలు కూడా చేస్తున్నాడు. సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నటుడుగా మరో మైలు రాయిని అందుకున్నాడు. కాగా , 2020లో హీరోగా కూడా మారిపోయాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ? అనే సినిమా ద్వారా హీరోగా అవతారమెత్తాడు. సినిమా పూర్తి అయింది కానీ థియేటర్స్ లేక విడుదలకు నోచుకోలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు మరిన్ని కథలు కూడా వింటున్నాడు ప్రదీప్.



ఒకవైపు హీరోగా నటిస్తున్నా కూడా బుల్లితెరపై మాత్రం బిజీగానే ఉంటాడు ప్రదీప్. రోజూ టీవీలో కనిపిస్తూనే ఉంటాడు. దాంతో ప్రదీప్ అసలు నెలకు ఎంత సంపాదిస్తాడు అనేది చాలా మందికి కలుగుతున్న సందేహం.ప్రదీప్ ఆదాయం నెలకు దాదాపు 50 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.. రెండేళ్ల కింద లెక్కల ప్రకారం చూసుకున్నపుడే దాదాపు 35 లక్షల వరకు సంపాదిస్తున్నాడని కథనాలు వచ్చాయి. ఢీ లాంటి షోలలో ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు 1.25 లక్షలకు పైగానే తీసుకుంటున్నాడని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. రెండేళ్ల కింద ఎపిసోడ్‌కు దాదాపు 75 వేల వరకు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈయన మార్కెట్ కూడా పెరగడంతో లక్ష పాతిక వేలకు తీసుకుంటున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈయన చేతినిండా షోలతో బిజీగా ఉన్నాడు. ఢీ, జీ సరిగమప సహా మరికొన్ని షోలు కూడా చేస్తున్నాడు ప్రదీప్ వాటికి రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అంటున్నారు..



డైలీ షోలతో పాటు వీక్లీ ఎపిసోడ్స్ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈయన చేస్తున్న షోలు.. రియాలిటీ ఎపిసోడ్స్ అన్నీ కలిపి 50 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడని తెలుస్తుంది. నెలలో అన్ని రోజులు ఈయన బిజీగానే ఉంటున్నాడు కూడా. మరోవైపు సినిమాల కోసం కూడా భారీగానే అందుకుంటున్నాడు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా కోసం కూడా దాదాపు 30 లక్షల వరకు పారితోషికం తీసుకున్నాడని టాక్. ఎలా చూసుకున్నా కూడా ప్రదీప్ మాత్రం మేల్ యాంకర్లలో టాప్ లో ఉన్నారు.. ప్రస్తుతం ప్రదీప్ పెళ్లి పై రక. రకాల వార్తలు వస్తున్నాయి. వాటికి మౌనంగా ఉంటున్నాడు. మరి పెళ్లి ఎప్పుడూ చేసుకుంటాడో చూడాలి..




పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?

ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?

భార్య అక్రమ సంబంధం.. భర్త చేసిన పనికి షాక్.. విచారణలో సరికొత్త ట్విస్ట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>