MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో సర్కారు వారి పాట మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఎన్నో నెలల క్రితమే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉండగా మధ్యలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా అప్పటి నుండి ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత పట్టాలెక్కనుందని సమాచారం. sarkaaru vaari paata;mahesh babu;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;thaman s;makar sakranti;tollywood;cinema;rajani kanth;sankranthi;bank;blockbuster hit;heroine;mythri movie makers;gmb entertainmentsఆ రెండు విషయాల్లో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు ....??ఆ రెండు విషయాల్లో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు ....??sarkaaru vaari paata;mahesh babu;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;thaman s;makar sakranti;tollywood;cinema;rajani kanth;sankranthi;bank;blockbuster hit;heroine;mythri movie makers;gmb entertainmentsSat, 19 Dec 2020 22:56:05 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో సర్కారు వారి పాట మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఎన్నో నెలల క్రితమే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉండగా మధ్యలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా అప్పటి నుండి ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత పట్టాలెక్కనుందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాలోని తన క్యారెక్టర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ స్టైల్ మేకోవర్ తో సిద్దమైన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమాని మంచి మెసేజ్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ అందరూ కోరుకునే అన్ని అంశాలు జోడించి దర్శకుడు పరశురామ్ తీయనున్నట్లు టాక్. మహేష్ ఇందులో ఆర్ధిక నేరస్తుడిగా కన్పించనుండగా కీర్తి సురేష్ బ్యాంక్ ఉద్యోగిని పాత్ర చేయనున్నట్లు చెప్తున్నారు. ఇకపోతే ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ అందులోని సాంగ్స్ విషయమై మాత్రం కొందరు మహేష్ ఫ్యాన్స్ అలానే ప్రేక్షకులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేసారు.

అయితే ఈసారి అలా కాకుండా సర్కారు వారి పాట సాంగ్స్ విషయమై పక్కాగా శ్రద్ధ తీసుకుంటున్నాడట దర్శకుడు పరశురామ్, ఇప్పటికే థమన్ నుండి అదిరిపోయే ఐదు బ్లాక్ బస్టర్ ట్యూన్స్ ని సిద్ధం చేయించిన పరశురామ్, మరోవైపు సినిమాలో పక్కాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా మిస్ కాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. తప్పకుండా ఈ సినిమా రిలీజ్ తరువాత మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా ఫుల్ మీల్స్ ని అందిస్తుందట.....!!


హీరో, ఫ్యాన్ కలిసి టాలీవుడ్ జాతకాన్ని మార్చేనా..?

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>