MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-continues-to-get-success740728b7-ecf5-44a3-9893-7ca6c721b2e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-continues-to-get-success740728b7-ecf5-44a3-9893-7ca6c721b2e3-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోలకు ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. స్టోరీస్ అనేవి వారి ఇమేజ్ కు తగినవి దొరికినా అవి నేటితరం ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తాయా లేదా అన్నది ఒక ప్రశ్నయితే...నేటి తరం ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసే స్టోరీస్ లో సీనియర్ హీరోలు నెగ్గుకురాగలుగుతారా లేదా అన్నది మరో ప్రశ్న. అలాగే యంగ్ హీరోస్ తో పోటీపడి ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్నది ఇంకో ప్రశ్న. venkatesh;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;sunil;tamannaah bhatia;tara;varun;varun sandesh;varun tej;cinema;huzur nagar;f2;blockbuster hit;director;comedy;press;comedian;daggubati venkateswara rao;heroine;success;film nagar;masalaవెంకటేష్ కు బాగానే వర్కవుట్ అయిందిగా...వెంకటేష్ కు బాగానే వర్కవుట్ అయిందిగా...venkatesh;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;sunil;tamannaah bhatia;tara;varun;varun sandesh;varun tej;cinema;huzur nagar;f2;blockbuster hit;director;comedy;press;comedian;daggubati venkateswara rao;heroine;success;film nagar;masalaSat, 19 Dec 2020 14:00:00 GMTసక్సెస్ అవుతారు అన్నది ఇంకో ప్రశ్న.

మొత్తానికి, దగ్గుబాటి వెంకటేష్ ఈ ఛాలెంజెస్ ను తెలివిగా మేనేజ్ చేస్తున్నాడు. యువహీరోయిన్స్ తో కూడా సందడి చేస్తున్నాడు. అసలు, వెంకటేష్ కు ఇలా ఎలా వర్కవుటయిందని విశ్లేషిస్తే సినిమాల ఎంపికలో వెంకటేష్ చూపించే శ్రద్ధ ముఖ్య కారణమని తేలింది. "దృశ్యం", "గురు", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు", "మసాలా" వంటి సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు విక్టరీ వెంకటేష్. ఆ తరువాత అనిల్ రావిపూడి "ఎఫ్ 2" సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు వెంకటేష్.

వరుణ్ తేజ్ తో సమానమైన ఎనర్జీని అలాగే ఉత్సాహాన్ని కనబరిచి ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ ను బాగానే ఎంటర్టైన్ చేశాడు. ఇప్పుడు "ఎఫ్ 3" కోసం సిద్ధమవుతున్నాడు.

"ఎఫ్ 3"లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా అలాగే మెహ్రీన్ నటిస్తున్నారు. "ఎఫ్ 2" కాన్సెప్ట్ ను కాస్త మోడిఫై చేసి "ఎఫ్ 3" లో కామెడీను మరింత పండించేందుకు డైరెక్టర్ ప్రయత్నిస్తున్నాడు. హీరోయిన్ తమన్నా అలాగే మెహ్రీన్ కు కూడా ఈ సీక్వల్ అనేది మరింత బూస్ట్ ను అందించేందుకు హెల్ప్ చేస్తుంది.

అలాగే, ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా మెయిన్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా సునీల్ కు బ్రేక్ లభిస్తుందని అతని అభిమానులు ఆశిస్తున్నారు. కామెడీ డ్రామాస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందిస్తున్న డైరెక్టర్, సునీల్ కెరీర్ కు మైలేజ్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫిలిం నగర్ టాక్.

మొత్తానికి, వెంకటేష్ తన డెసిషన్స్ ఇండస్ట్రీలో తన స్పెషల్ ఇమేజ్ ను కంటిన్యూ చేసుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది. 


వామ్మో..! ఆ హీరోయిన్ ఐదోసారి ప్రేమలో పడిందట!

రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>