SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news9af39dcf-fe4f-4b78-930b-c8fe25febd47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news9af39dcf-fe4f-4b78-930b-c8fe25febd47-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా స్పిన్నర్ లైయన్ పై ఆ టీమ్ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ప్రశంశల వర్షం కురిపించాడు.ఆస్ట్రేలియాకు దొరికిన మ్యాజికల్ స్పిన్నర్ అంటూ కొనియాడాడు.ముఖ్యంగా టీమిండియా పై లైయన్ బాగా పట్టు సాధించినట్టు తెలిపాడు. టీమ్‌ఇండియాపై కాలం గడిచే కొద్దీ మరే స్పిన్నర్‌కూ సాధ్యం కానంతగా లైయన్‌ విజయవంతం అవుతున్నదని పాంటింగ్ పేర్కొన్నాడుsports news;varsha;australia;letterస్పొర్ట్స్ : టీమిండియా కు 'లైయన్ ' చాలా ప్రమాదకరం !!స్పొర్ట్స్ : టీమిండియా కు 'లైయన్ ' చాలా ప్రమాదకరం !!sports news;varsha;australia;letterSat, 19 Dec 2020 08:00:00 GMTఆస్ట్రేలియా స్పిన్నర్ లైయన్ పై ఆ టీమ్ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ప్రశంశల వర్షం కురిపించాడు.ఆస్ట్రేలియాకు దొరికిన మ్యాజికల్ స్పిన్నర్ అంటూ కొనియాడాడు.ముఖ్యంగా టీమిండియా పై లైయన్ బాగా పట్టు సాధించినట్టు తెలిపాడు. టీమ్‌ఇండియాపై కాలం గడిచే కొద్దీ మరే స్పిన్నర్‌కూ సాధ్యం కానంతగా లైయన్‌ విజయవంతం అవుతున్నదని పాంటింగ్ పేర్కొన్నాడు.

టెస్టు క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీని ఎక్కువసార్లు ఔట్‌ చేసింది బహుశా లైయన్ కావొచ్చని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. డే/నైట్‌ టెస్టు తొలిరోజు పుజారానూ అతడు పూజారాను ఎంత ఇబ్బంది పెట్టడో చూశామని తెలిపాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడు బంతిని ఎక్కువగా గింగిరాలు తిప్పుతాడు. బ్యాటు సమీపంలోనే ఫీల్డర్లను మోహరించి ప్రతి బంతికీ ఔటయ్యేలా ఒత్తిడి పెంచుతాడని పాంటింగ్ పేర్కొన్నాడు. 

అందుకే అతడు టీమిండియాకు పెద్ద ముప్పుగా మారుతాడు’ అని లైయన్ గూర్చి పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు.తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు లైయన్‌ క్రీజ్‌కు దూరంగా ఉండి బంతులు వేస్తున్నాడని,అలాంటి బౌలింగ్ తోనే పుజారాను పరీక్షించాడు అని పాంటింగ్ తెలిపాడు..లైయన్ ఇంకా కొన్నికొన్ని సర్దుబాట్లు చేసుకుంటే మరిన్ని వికెట్లు తీయొచ్చు’ అని పాంటింగ్  పేర్కొన్నాడు..  


కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్.. అణ్వస్త్రాలుకు సిద్ధం..?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>