PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mumbaiecfbbff9-bf2a-4646-a54c-89872df34d3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mumbaiecfbbff9-bf2a-4646-a54c-89872df34d3e-415x250-IndiaHerald.jpgమహిళల రక్షణకు ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు లోకి తీసుకొస్తుంది.. ముఖ్యంగా చెప్పాలంటే లైంగిక వేధింపులకు మహిళలు గురి కాకుండా ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకుంటూ ముందుకు వస్తున్నారు. దిశా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం లభించలేదు. మృగాళ్ల చేతిలో మహిళలు బలవుతున్నారు. కాగా, ఇప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడిని పోలీసులు అదుపుbలోకి తీసుకున్నారు. mumbai;women;amala akkineni;police;driver;woman;arrest;local language;dogs;lieఒంటరి మహిళలను టార్గెట్ చేస్తాడు.. చేతికి చిక్కితే ఇక..ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తాడు.. చేతికి చిక్కితే ఇక..mumbai;women;amala akkineni;police;driver;woman;arrest;local language;dogs;lieSat, 19 Dec 2020 08:00:00 GMT


ఈ దారుణ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.. ముంబైలోని దిందోష్ పోలీసులు ఆ పాత నేరస్తుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. మలాద్ ఈస్ట్ ప్రాంతం లో ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అతడు మరోసారి అరెస్ట్ అయ్యాడు. నిందితుడి పేరు కల్పేశ్‌ దేవ్‌ధరె. అతడిపై గతంలో 12 కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.. నమోదు అయిన కేసులలో 9 కేసులు మహిళల పై వేధింపులకు పాల్పడినందుకు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆ కామంధుడి లో మార్పు రాలేదు.ఇకపోతే వచ్చిన డబ్బులను అడిగే వాళ్ళు లేక విచ్చల విడిగా ఖర్చు చేయడం , జల్సాలు చేస్తున్నాడు. 



ముంబైలోని చార్‌కాప్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. చిన్న వయసులోనే జల్సాలకు అలవాటు పడి మహిళలను, యువతులను వేధించేవాడు. పేరుకు డ్రైవర్ అయినా.. ఎక్కడా నిలకడగా ఉద్యోగం చేసేవాడు కాదు. ఒంటరిగా ఎక్కడైనా ఆడవాళ్ళు దొరికితే తన కుక్క బుద్దిని చూపించేవాడు.ఇకపోతే 11న మలాద్‌లోని ఒక ప్రాంతంలో మార్కెట్లో ఉన్న మహిళ పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అది కుదరక పోవడంతో ఆమెను అందరూచుస్తుండగానే కౌగలించుకొని అక్కడి నుంచి ఉడాయించాడు..స్థానికుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.




కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్.. అణ్వస్త్రాలుకు సిద్ధం..?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>