Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpgమరికొన్ని గంటల్లో పెళ్లి.. పెళ్లి మండపంలో బాజాభజంత్రీలు మోగుతున్నాయి. కొన్ని గంటల్లో వధువు పెళ్లి మండపానికి చేరుకుంటుంది. కానీ ఇంతలో విధి వక్రించింది... ఇంటి పైకప్పు కూలిపోవడంతో వధువు కాళ్ళు వెన్నుముక తీవ్రంగా గాయపడ్డాయి. ఈ క్రమంలోనే వధువును కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తన కాళ్ళు వెన్నుముక కు తీవ్ర గాయాలయ్యాయి అనే బాధ కంటే తన పెళ్లి ఆగిపోయింది అదే మనోవేదన ఆ యువతి లో రోజు ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలోనే తనకు ఇక పెళ్లి జరగదేమో అనే బాధతో కుమిలిపోతుంది. ఈ క్రమంలోనే వరుడు తన గొpelli;aarthi;deva;prema;raj;santoshi;tiru;marriage;love;husband;murder.;butterపెళ్లికి గంట ముందు కాళ్లు కోల్పోయిన యువతి.. వరుడు ఏం చేసాడో తెలుసా.?పెళ్లికి గంట ముందు కాళ్లు కోల్పోయిన యువతి.. వరుడు ఏం చేసాడో తెలుసా.?pelli;aarthi;deva;prema;raj;santoshi;tiru;marriage;love;husband;murder.;butterSat, 19 Dec 2020 14:00:00 GMTపెళ్లి మండపానికి చేరుకుంటుంది. కానీ ఇంతలో విధి వక్రించింది...  ఇంటి పైకప్పు కూలిపోవడంతో వధువు కాళ్ళు వెన్నుముక తీవ్రంగా గాయపడ్డాయి. ఈ  క్రమంలోనే వధువును కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.  తన కాళ్ళు వెన్నుముక కు తీవ్ర గాయాలయ్యాయి అనే బాధ కంటే తన పెళ్లి ఆగిపోయింది అదే మనోవేదన ఆ యువతి లో  రోజు ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలోనే తనకు ఇక పెళ్లి జరగదేమో అనే బాధతో కుమిలిపోతుంది.



 ఈ క్రమంలోనే వరుడు తన గొప్ప మనసు చాటుకున్నాడు. వెన్నుముక్క మళ్లీ పనిచేస్తుందా లేదా తెలియదు ఆ యువతి మళ్ళీ లేచి తిరుగుతుందా  లేదా అన్నది కూడా అంచనా వేయలేని పరిస్థితి అయినప్పటికీ ముందుకు వచ్చి కష్టమైనా సుఖమైన తాను తోడుగా ఉంటానని నుదుట సింధూరం దిద్ది తనదాన్ని  చేసుకున్నాడు ఘటనతో ఆస్పత్రిలో వైద్యులు సైతం అతని పై ప్రశంసలు కురిపించారు.  ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్  జిల్లాలో చోటు చేసుకుంది. యువతి వెన్నుముక కాళ్లు పని చేయక పోయినప్పటికీ తాను పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు.



 ఈ క్రమంలోనే కష్ట సుఖాల్లో తోడు ఉంటాను అని వరుడు అవ  దేశ్ హామీ ఇచ్చాడు.  మొదట్లో తాను కొంచెం భయపడి నప్పటికీ ఆ తర్వాత తన భర్త కోలుకోక పోయినా అండగా ఉంటానని చెప్పడంతో ఎంతో సంతోషించా అనివధువు ఆర్తి  ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది.  ఇక వరుడు గొప్ప మనసును చూసి అటు వైద్యులు సైతం ఆశ్చర్య పోయారు. అయితే వీరిద్దరి ప్రేమ ముందు వీధి చిన్నబోతుంది అని తొందరలోనే ఆ యువతి కోలుకుంటోందని ప్రస్తుతం దేవుని ప్రార్థించారు వైద్యులు. కాగా ప్రస్తుతం యువతికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.


వెంకటేష్ కు బాగానే వర్కవుట్ అయిందిగా...

వామ్మో..! ఆ హీరోయిన్ ఐదోసారి ప్రేమలో పడిందట!

రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>