TVVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-4-telugu-updates3fa295c5-a476-4375-9158-1c58871ee67f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-4-telugu-updates3fa295c5-a476-4375-9158-1c58871ee67f-415x250-IndiaHerald.jpgబాబోయ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఈ పేరు వినడానికి ఎంత బాగుంది. కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమం ప్రసారమయ్యే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కొందరైతే బ్రేక్ వస్తే కానీ తమ పనుల కోసం టీవీ ముందు నుంచి కదలరు. అలాంటిది ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ ముగియనుంది అన్నమాట వినడానికి కూడా కష్టంగా ఉంది.bigg boss season 4 telugu updates;kumaar;abhijith;akhil akkineni;lasya;santoshi;pulihora;bigboss;television;youtube;you tube;episode;winner;letter;winner1;houseబిగ్ బాస్ 4 : అంతా ఒక్కటయ్యారు...వెయిటింగ్ ఫార్ విన్నర్...?బిగ్ బాస్ 4 : అంతా ఒక్కటయ్యారు...వెయిటింగ్ ఫార్ విన్నర్...?bigg boss season 4 telugu updates;kumaar;abhijith;akhil akkineni;lasya;santoshi;pulihora;bigboss;television;youtube;you tube;episode;winner;letter;winner1;houseSat, 19 Dec 2020 12:00:00 GMTబాబోయ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఈ పేరు వినడానికి ఎంత బాగుంది. కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమం ప్రసారమయ్యే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కొందరైతే బ్రేక్ వస్తే కానీ తమ పనుల కోసం టీవీ ముందు నుంచి కదలరు. అలాంటిది ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ ముగియనుంది అన్నమాట వినడానికి కూడా కష్టంగా ఉంది. కానీ అదే నిజం మరి. ఇక నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే... ఈ ఎపిసోడ్ ను కొత్తగా ప్లాన్ చేసారు బిగ్ బాస్. బి బి ఫోర్ ఇంటి సభ్యులందరూ ఒకచోట చేరారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సమయానికి ఇంటి సభ్యులు కేవలం ఐదు మంది సభ్యులు ( అరియనా, అభిజిత్, అఖిల్, సోహెల్ మరియు హారిక) మాత్రమే మిగిలారు. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులందరినీ బిగ్ బాస్ హౌస్ కి ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు బిగ్ బాస్. ఎలిమినతె అయిన సభ్యులు అందరిని ఒక గ్లాస్ రూంలోకి ప్రవేశపెట్టాడు. వారందరినీ ఒక్కసారిగా చూడడంతో గ్రాండ్ ఫినాలే కంటెస్టెంట్ లు ఐదుగురు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇటు ప్రేక్షకులు కూడా మిస్ అయిన సభ్యులందరినీ  ఒక్కసారిగా చూడడంతో ఎంతో సంతోషించారు.

ఇంటి సభ్యులు అందరూ ఒకరిని ఒకరు పరామర్శించుకుంటూ ముచ్చట్లు పెట్టుకొని ఆనందించారు. మోనాల్ మాట్లాడుతూ అఖిల్ నెంబర్ వన్... తను టైటిల్ గెలుస్తాడు అనడం పట్ల... మీరు బయటకు వచ్చాక యూట్యూబ్ చూడడం లేదా మోనాల్ అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు కుమార్ సాయి.... పులిహోర కలపడంలో నీ తరువాతే ఎవరైనా అంటూ అఖిల్ ను ఆటపట్టిస్తున్నారు. మరో వైపు లాస్య అభిజిత్ ను తన ప్రశ్నలతో హోరెత్తించింది. ఇకపోతే ఇంటి సభ్యులలో తెలియని ఆతురత, ఆందోళన, భయం ఇలా అన్ని రకాల భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రేపటి ఎపిసోడులో ఏమి జరగనుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. 


బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?

ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>