PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/chandra-babu-help-for-ap-police757d415e-b844-4ff4-8924-3c4f860edb5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/chandra-babu-help-for-ap-police757d415e-b844-4ff4-8924-3c4f860edb5c-415x250-IndiaHerald.jpgటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోంది అని మండిపడ్డారు. దళితుడు రాసిన రాజ్యాంగాన్ని తామెందుకు అమలు చేయాలన్న ఆలోచన జగన్ ప్రభుత్వానికి ఉన్నట్లుంది అని ఆయన అన్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఆర్టికల్ -19 ను చూసి జగన్ ప్రభుత్వం ఎందుకంతలా గజగజ వణుకుతోంది? అని ఆరోపించారు. 25ఏళ్ల లో ఏనాడూ చేయనన్ని హౌస్ అరెస్ట్ లను ఏపీ పోలీస్ శాఖ జగన్ నాయకత్వంలో చేసింది అనిap police;women;amit shah;amala akkineni;delhi;hyderabad;jagan;andhra pradesh;police;chalo;chief minister;woman;arrest;murder.;tdp;traffic police;house;reddy;varla ramaiah;nirbayaఏపీ పోలీసుల 25 ఏళ్ళ రికార్డ్... హౌస్ అరెస్ట్ లలో సంచలనంఏపీ పోలీసుల 25 ఏళ్ళ రికార్డ్... హౌస్ అరెస్ట్ లలో సంచలనంap police;women;amit shah;amala akkineni;delhi;hyderabad;jagan;andhra pradesh;police;chalo;chief minister;woman;arrest;murder.;tdp;traffic police;house;reddy;varla ramaiah;nirbayaSat, 19 Dec 2020 18:00:00 GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోంది అని మండిపడ్డారు. దళితుడు రాసిన రాజ్యాంగాన్ని తామెందుకు అమలు చేయాలన్న ఆలోచన జగన్ ప్రభుత్వానికి ఉన్నట్లుంది అని ఆయన అన్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఆర్టికల్ -19 ను చూసి జగన్ ప్రభుత్వం ఎందుకంతలా గజగజ వణుకుతోంది? అని ఆరోపించారు. 25ఏళ్ల లో ఏనాడూ చేయనన్ని హౌస్ అరెస్ట్ లను ఏపీ పోలీస్ శాఖ జగన్ నాయకత్వంలో చేసింది అని ఆరోపించారు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 35 ఏళ్ల దళిత మహిళ నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి, రాళ్లతో కొట్టి చంపేస్తే, ముఖ్యమంత్రి కనీస మానవత్వంతో కూడా స్పందించలేదు అని ఆయన ఆరోపించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి  ఎందుకు ఘటనాస్థలానికి వెళ్లలేదు? అని మండిపడ్డారు. చంపబడింది దళితురాలు కాబట్టే, ముఖ్యమంత్రి వెళ్లలేదు అని ఆయన అన్నారు. నాగమ్మ హత్యాచారం ఘటన ముందు, ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ లో జరిగిన దిశా సంఘటనలు చాలా చిన్నవి అని ఆయన వ్యాఖ్యానించారు.

జరిగిన దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులను పట్టుకొని కఠినంగా శిక్షించండనే ఆదేశాలను ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేకపోయారు? అని ఆయన ప్రశ్నించారు. అసలు దోషులను వదిలేయడానికి పోలీసులు ఇద్దరు మైనర్ బాలురను అరెస్ట్ చేశారు అని  మండిపడ్డారు. దళిత మహిళహత్యాచార ఘటనలో ప్రభుత్వ తీరుని, పోలీసుల వ్యవహరశైలిని నిరసిస్తూ, టీడీపీ మహిళా విభాగం ఛలో పులివెందులకు పిలుపునిస్తే, ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంది? అని నిలదీశారు.     జగన్ చేసిన తప్పిదం  ఆయన్ని జీవితాంతం వెంటాడుతుంది అన్నారు.     ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి అమిత్ షాను కలిసి, వై.ఎస్. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐకు మోకాలడ్డారని ప్రజలంతా అనుకుంటున్నారని ఆరోపించారు.


అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు మేటి.. మరోసారి ఋజువైందిగా..?

గంగోత్రి చిన్నారి ఎలా అయ్యిందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మరు

మళ్ళీ రాహుల్ గాంధీకే బాధ్యతలు

బ్రేకింగ్: సోనియా గాంధీ అత్యవసర కీలక సమావేశం

పవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>