WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/qualities-of-humanb0966ca0-94f9-4ab2-a8cf-b94f39462f47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/qualities-of-humanb0966ca0-94f9-4ab2-a8cf-b94f39462f47-415x250-IndiaHerald.jpgమానవ జీవితం అన్నాక కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి.. అప్పుడే మానవ జీవితం సార్ధకమవుతుంది. మనిషి జీవితంలో ఎన్నో సాధిస్తాడు...కానీ మనిషికి ఉండవలసిన కొన్ని కీలకమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డబ్బులు సంపాదించడం ఒక గొప్ప స్థాయిలో ఉండడం అనేది ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిగా నిజాయీత కలిగిన మనిషిగా ఉండడం మన వల్ల అవుతుంది. qualities of human;jeevitha rajaseskhar;kanna lakshminarayanaవిజయం మీదే: జీవితంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు...!విజయం మీదే: జీవితంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు...!qualities of human;jeevitha rajaseskhar;kanna lakshminarayanaSat, 19 Dec 2020 21:40:47 GMT
మనిషి ఎప్పటికీ కనీసం ఒక్క చెడు పని చేయడానికి కూడా సిద్దపడకూడదు. ఎందుకంటే ఒక్కసారి చెడు పని చేసినవారు, మళ్ళీ మళ్ళీ చెడు పనులు చేయడానికి వెనకడుగు వేయరు. మనము ఎప్పుడూ మన ఆలోచలను పదునుగా పెట్టుకోవాలి అప్పుడే మనము మంచిగా జీవించగలము. మనిషికి గెలుపుపై ఉన్న ఆశతో పాటుగా ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి, ఇది మనకు గెలుపు ఇవ్వలేకపోయినా...కనీసం గెలుపు సాధించే క్రమంలో ఎదురయ్యే అవరోధాలను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన జీవితంలో అయిదు విషయాలకు దూరంగా ఉండాలి...అవేమిటంటే అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం. ఇవి కనుక మీరు కలిగి ఉన్నట్లయితే వెంటనే త్యజించండి..ఇవి మీరు త్వరగా నాశనమవడానికి దొఅహదపడతాయే తప్ప...మీ విజయానికి ఏ మాత్రం ఉపయోగపడవు.

మనిషి అహంకారానికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే అహంకారం అనేది నీకు అందరినీ దూరం చేస్తుంది...ఆఖరికి భగవంతుడిని కూడా నీకు దూరం చేస్తుంది. అహంకారం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ లాంటిది... ఎప్పుడైతే దానిని బద్దలుకొట్టి అధిగమిస్తామో అప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతాడు. అహంకారాన్ని దూరం పెట్టినప్పుడే జీవితంలో ముందుకు సాగి అందరి మన్ననలు పొందగలరు. కాబట్టి డబ్బు కన్నా మంచి లక్షణాలు ముఖ్యమైనవని తెలుసుకోండి...


కన్న తల్లి చివరి కోరిక మేరకు కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసిన కుమార్తెలు!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>