MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/ravitejaa1e050cb-7e78-4377-8895-b7ae86157526-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/ravitejaa1e050cb-7e78-4377-8895-b7ae86157526-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిపుడే సినిమా థియేటర్లు రిలీజ్ అవడానికి సన్నాహకాలు చేస్తుండగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మొదట థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. లాక్ డౌన్ తర్వాత విడుదల అవుతున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురుచూస్తున్నారు. ఇక రవితేజ క్రాక్ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది. raviteja;ravi;gopichand;shruti;shruti haasan;geetha;ravi teja;sai dharam tej;sruthi;thaman s;tollywood;cinema;sangeetha;hollywood;hero;heroine;house;solo bathuke so better;krack;coronavirusహీరో, ఫ్యాన్ కలిసి టాలీవుడ్ జాతకాన్ని మార్చేనా..?హీరో, ఫ్యాన్ కలిసి టాలీవుడ్ జాతకాన్ని మార్చేనా..?raviteja;ravi;gopichand;shruti;shruti haasan;geetha;ravi teja;sai dharam tej;sruthi;thaman s;tollywood;cinema;sangeetha;hollywood;hero;heroine;house;solo bathuke so better;krack;coronavirusSat, 19 Dec 2020 23:41:00 GMTసినిమా థియేటర్లు రిలీజ్ అవడానికి సన్నాహకాలు చేస్తుండగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మొదట థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. లాక్ డౌన్ తర్వాత విడుదల అవుతున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురుచూస్తున్నారు.  ఇక రవితేజ క్రాక్ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది.

మొత్తానికి రవితేజ, సాయి ధరమ్ తేజ్ లు టాలీవుడ్ జాతకాన్ని మార్చే విధంగా చేస్తున్నారు.. గతంలో సాయి ధరమ్ తేజ్ రవితేజ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పిన విషయం తెలిసిందే.. అయితే వీరిద్దరూ నటిస్తున్న సినిమాలు కొద్దీ రోజుల గ్యాప్ లోనే రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వందల కోట్ల రూపాయల నష్టాన్ని, లక్షల కుటుంబాల ఉపాధిని ప్రశ్నార్థకంలో పారేసిన దారుణ పరిస్థితి సద్దుమణుగుతోంది. థియేటర్లు తెరుచుకున్నాక జనం వస్తారో రారో అన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి.

అర్థం కాని హాలీవుడ్ సినిమా టెనెట్ నే హౌస్ ఫుల్ చేసి మరీ మూవీ లవర్స్ తమ కృత నిశ్చయాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయేమో కానీ ప్రేక్షకులు మాత్రం మునుపటి లాగే సినిమా హాళ్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. దానికి ఈ నెల నుంచే శ్రీకారం చుడుతుండటం విశేషం.. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రాక్ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందించాడు.. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కి దర్శకుడిగా సుబ్బు అనే కొత్త దర్శకుడు పరిచయమవుతుండగా నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.


ఏపీ రాజకీయాల్లో రేవంత్ హల్చల్...రివర్స్ అయిందిగా!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>