MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-who-are-pregnant-in-2020-454c051a-3eb4-40c4-941f-9e0eedc51eb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-who-are-pregnant-in-2020-454c051a-3eb4-40c4-941f-9e0eedc51eb6-415x250-IndiaHerald.jpg2020 చాలా మందికి చాలా కష్టాలను తీసుకొచ్చింది. అయితే.., కొంత మంది సెలబ్రెటీలకు మాత్రం ఈ ఏడాది ఓ మధుర జ్ఞాపకాన్ని అందించింది. పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లి కావడానికి పరితపిస్తూ ఉంటుంది. మరి 2020లో గర్భం దాల్చిన ఆ సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.celebrities who are pregnant;women;aly khan;anoushka;anushka sharma;kareena kapoor;neha kakkar;ali;madhura sridhar reddy;prema;virat kohli;hardik pandya;australia;2020;love;wife;october;stree;father;indian;zaheer khan2020 లో గర్భం దాల్చిన సెలబ్రెటీలు వీరే !2020 లో గర్భం దాల్చిన సెలబ్రెటీలు వీరే !celebrities who are pregnant;women;aly khan;anoushka;anushka sharma;kareena kapoor;neha kakkar;ali;madhura sridhar reddy;prema;virat kohli;hardik pandya;australia;2020;love;wife;october;stree;father;indian;zaheer khanSat, 19 Dec 2020 10:00:00 GMT2020 చాలా మందికి చాలా కష్టాలను తీసుకొచ్చింది. అయితే.., కొంత మంది సెలబ్రెటీలకు మాత్రం ఈ ఏడాది ఓ మధుర జ్ఞాపకాన్ని అందించింది. పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లి కావడానికి పరితపిస్తూ ఉంటుంది. మరి 2020లో గర్భం దాల్చిన ఆ సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సింగర్  నేహా కక్కర్. ఈమె చాలా కాలంగా తన ప్రియుడు  రోహన్ ప్రీత్ సింగ్‌ తో ప్రేమ ప్రయాణం సాగించింది. ఇక ఈ ఏడాది అక్టోబర్ లో ఈమె వివాహం జరిగింది. కానీ.., పెళ్ళికి ముందే వీరు డేటింగ్ లో ఉండటం విశేషం. ఈ సమయంలోనే నేహా గర్భం దాల్చింది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే.., ఈ లెక్కలు అన్నీ తీసి పక్కన పెడితే..,  తనకి   ప్రెగ్నేన్సీ వచ్చిన  విషయాన్ని అఫీషియల్‌గా చెప్పి తెగ ఆనందపడిపోతోంది. ఇక ఈ లిస్ట్ లో చెప్పుకోవాల్సింది అనుష్క శర్మ విరాట్ కోహ్లీ పెయిర్ గురించే. అనుష్క కూడా ఈ ఏడాది గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె డెలివరీ కి సిద్ధంగా ఉంది. డెలివరీ సమయంలో అనుష్క పక్కనే ఉండటానికి కోహ్లీ ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ లో మీఫీలైన మ్యాచ్ లకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మరి.., పేరెంట్స్ అయ్యే ఫీలింగ్ అంటే అంతే కదా..? ఇక చాలా కాలం నుండి  కరీనా కపూర్.. తన కొడుకు తైమూర్ అలీ ఖాన్ తర్వాత..,  రెండో సంతానం ఎదురు చూస్తూ వచ్చింది. ఈ 2020లోనే ఆమె కల ఫలించింది.  ఆమె గర్భం దాల్చిన ఫోటోలను ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక ఇండియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ దంపతుల కల కూడా ఈ ఏడాదే పండింది. క్రికెటర్ జహీర్ ఖాన్ భార్య సాగరిక గాడ్జే ఇపుడు ప్రెగ్నెంట్ అని చెబుతున్నారు. త్వరలో వీళ్లు ఓ పండంటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారట. ఇక మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యా అయితే ఏకంగా 2020లో పెళ్ళికి ముందే తండ్రి అయిపోయాడు. సో చూశారు కదా.. 2020 అన్నీ కష్టాలనే కాదు.. కొంత మంది సెలబ్రెటీలకు మాతృత్వ మధురానుభూతులను కూడా పంచింది అనమాట.


ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?

చట్టసభల్లోని నేరచరితుల ఓటు చెల్లుబాటుపై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు !

పూరీ హోస్ట్ గా ప్రముఖ న్యూస్ చానల్ టాక్ షో ?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>