Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/big-bossba62c5cf-0bed-46b1-a6e9-df7640ff173a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/big-bossba62c5cf-0bed-46b1-a6e9-df7640ff173a-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ వీక్ చివరి ఘట్టానికి మరొక్క రోజు మాత్రమే ఉంది. హౌజ్ లో 105 రోజుల ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడుతుంది. ఫైనలిస్టులు ఐదుగురు విన్నర్సే అని చెబుతున్నా సరే ఎంతైనా టైటిల్ విజేతగా నిలిచి ఆ షీల్డ్ ఎత్తుకుంటే ఆ కిక్ వేరేలా ఉంటుంది. అయితే ఈ సీజన్ విన్నర్ గా యునానిమస్ గా ఒక పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ అంటూ ఇప్పటికే కొన్నిbiggboss-season-4;shiva;abhijith;rahul new;rahul;shiva balaji;k l rahul;bigboss;kanna lakshminarayana;media;lord siva;winner;shield;rahul sipligunj;winner1;kickబిగ్ బాస్ సీజన్ 4 : ముందు మూడు సీజన్ల కన్నా తోపే..!బిగ్ బాస్ సీజన్ 4 : ముందు మూడు సీజన్ల కన్నా తోపే..!biggboss-season-4;shiva;abhijith;rahul new;rahul;shiva balaji;k l rahul;bigboss;kanna lakshminarayana;media;lord siva;winner;shield;rahul sipligunj;winner1;kickSat, 19 Dec 2020 08:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ వీక్ చివరి ఘట్టానికి మరొక్క రోజు మాత్రమే ఉంది. హౌజ్ లో 105 రోజుల ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడుతుంది. ఫైనలిస్టులు ఐదుగురు విన్నర్సే అని చెబుతున్నా సరే ఎంతైనా టైటిల్ విజేతగా నిలిచి ఆ షీల్డ్ ఎత్తుకుంటే ఆ కిక్ వేరేలా ఉంటుంది. అయితే ఈ సీజన్ విన్నర్ గా యునానిమస్ గా ఒక పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ అంటూ ఇప్పటికే కొన్ని మీడియా సర్కిల్స్ లీక్స్ అందించగా అరియానా కూడా విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు.

అయితే ముందు 3 సీజన్లలో విన్నర్ ఎవరన్నది ముందే గెస్ చేసే అవకాశం కలిగింది. సీజన్ 1 శివ బాలాజి, సీజన్ 2 కౌశల్, సీజన్ 2 రాహుల్ ఇలా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కు ముందే ఆడియెన్స్ వారిని గెస్ చేశారు. అయితే సీజన్ 4 విన్నర్ విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. అయితే ఈ కన్ ఫ్యూజన్ ను క్లియర్ చేస్తూ విజేత ఎవరన్నది తెలియాల్సి ఉంది.

ఈ సీజన్ లో కూడా మేల్ కంటెస్టంట్ విజేతగా నిలుస్తాడని చెబుతుండగా జరిగిన 3 సీజన్లలో టాప్ 2వరకు వెళ్లి ఫీమేల్ కంటెస్టంట్స్ రన్నరప్ గా నిలుస్తున్నారన్న కారణంతో ఈసారి బిగ్ బాస్ టీం మహిళా విజేతని ప్రకటిస్తారని అంటున్నారు. అలా చూస్తే ఈ సీజన్ విన్నర్ అరియానా అయ్యే ఛాన్స్ ఉంది. హౌజ్ లో అరియానా హౌజ్ మేట్స్ అంతా తనని టార్గెట్ చేసినా ఎక్కడ తను లో గా ఫీల్ అవలేదు. బయట ఆడియెన్స్ ఆమెకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నా ఆమె మాత్రం హౌజ్ లో ఒంటరిగా ఫీల్ అయ్యింది. ఫైనల్ గా అరియానా కూడా ఈ సీజన్ విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు.




కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరాన్.. అణ్వస్త్రాలుకు సిద్ధం..?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>