PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycpaf7ee467-3570-488f-99f4-fe8552ba5d4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycpaf7ee467-3570-488f-99f4-fe8552ba5d4d-415x250-IndiaHerald.jpgఈరోజు ఉదయం ఏపీ టూరిజం కొత్త పాలసీ ని ప్రకటించిన పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ అనంతరం చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నాడన్న ఆయన ఆయన మనవడికి ఈ బూతులే నేర్పిస్తున్నాడా ? అని ప్రశ్నించారు. అమరావతిలో 100 మంది మహిళలను చూసి బాబు రెచ్చిపోయాడని అమరావతి పై రెఫరెండం కి ముందు విశాఖ లో ఆ పార్టీ ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు కొత్త కాదన్న ఆయన అలా చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. విశాఖ రtollywood;srinivas;bharatiya janata party;amaravati;andhra pradesh;రాజీనామా;polavaram;avanthi srinivas;vishakapatnam;mla;minister;polavaram project;central government;international;party100 మంది ఆడవాళ్ళను చూసి రెచ్చిపోతావా.. బాబు మీద అవంతి అనుచిత వ్యాఖ్యలు100 మంది ఆడవాళ్ళను చూసి రెచ్చిపోతావా.. బాబు మీద అవంతి అనుచిత వ్యాఖ్యలుtollywood;srinivas;bharatiya janata party;amaravati;andhra pradesh;రాజీనామా;polavaram;avanthi srinivas;vishakapatnam;mla;minister;polavaram project;central government;international;partySat, 19 Dec 2020 12:00:00 GMTఈరోజు ఉదయం ఏపీ టూరిజం కొత్త పాలసీ ని ప్రకటించిన పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ అనంతరం చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నాడన్న ఆయన ఆయన మనవడికి ఈ బూతులే నేర్పిస్తున్నాడా ? అని ప్రశ్నించారు. అమరావతిలో 100 మంది మహిళలను చూసి బాబు రెచ్చిపోయాడని అమరావతి పై రెఫరెండం కి ముందు విశాఖ లో ఆ పార్టీ ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు కొత్త కాదన్న ఆయన అలా చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. 

విశాఖ రైల్వే జోన్ ను బీజేపీ తాత్సరాం చేస్తోందన్న ఆయన పోలవరంపై నిధులు విషయం లో కూడా బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలని అన్నారు. రాష్ట్ర అభివృద్హికి బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి సహకరించాలని ఆయన కోరారు. ఇక ఏపీ టూరిజం కొత్త పాలసీ గురించి మాట్లాడిన ఆయన టూరిజం రంగానికి కూడా రీస్టార్ట్ ప్యాకేజీ అందిస్తున్నామని రూ. 200 కోట్ల ప్యాకేజీని అతిధ్య రంగానికి కేటాయించాలని నిర్ణయించామని అన్నారు.

 ఈ ప్యాకేజీ లో భాగంగా టూరిజం లో ఉన్న ప్రైవేట్ సంస్థలకి పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామని మొత్తం రుణాలపై 9 శాతం వడ్డీ కాగా, అందులో 4.5 %  ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. టూరిజం  రంగంలో పెట్టుబడులు పెట్టె సంస్థలకి త్వర్తిగతిన అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ని పర్యాటక రంగంలో హోటల్స్ నిర్మాణం కోసం 10 సంస్థలను ఆహ్వానించామన్న ఆయన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టూరిజం రంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని నిర్ణయించామని అన్నారు. 


బిగ్ బాస్ 4 : అంతా ఒక్కటయ్యారు...వెయిటింగ్ ఫార్ విన్నర్...?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>