PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newscb50e1fa-6c51-4802-9503-12c48be6a424-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newscb50e1fa-6c51-4802-9503-12c48be6a424-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరంను ప్రపంచమంతా ఎప్పటికీ మర్చిపోదనే చెప్పాలి.గడిచిన ప్రతి సంవత్సరం అన్నీ రంగాలు అభివృద్ది చెందుతూ వాణిజ్య పరంగా దూసుకుపోతుఉండేవి.అలాంటిది 2020 సంవత్సరం రావడంతోనే కరోనా మహమ్మారి ని వెంటబెట్టుకొని వచ్చి భారత్ నే కాదు యావత్ ప్రపంచాన్ని చేసింది.latest news;chiranjeevi;ram charan teja;editor mohan;ram pothineni;india;jagan;andhra pradesh;media;chief minister;2020;twitter;letter;sv mohan reddy;reddy'ఏపీ సి‌ఎం జగన్' కు తండ్రికొడుకుల కృతజ్ఞత..!!'ఏపీ సి‌ఎం జగన్' కు తండ్రికొడుకుల కృతజ్ఞత..!!latest news;chiranjeevi;ram charan teja;editor mohan;ram pothineni;india;jagan;andhra pradesh;media;chief minister;2020;twitter;letter;sv mohan reddy;reddySat, 19 Dec 2020 22:00:00 GMTఈ సంవత్సరంను ప్రపంచమంతా ఎప్పటికీ మర్చిపోదనే చెప్పాలి.గడిచిన ప్రతి సంవత్సరం అన్నీ రంగాలు అభివృద్ది చెందుతూ వాణిజ్య పరంగా దూసుకుపోతుఉండేవి.అలాంటిది 2020 సంవత్సరం రావడంతోనే కరోనా మహమ్మారి ని వెంటబెట్టుకొని వచ్చి భారత్ నే కాదు యావత్ ప్రపంచాన్ని చేసింది.

ఇంకా చేస్తూనే ఉంది.ఇప్పటికీ కూడా ఊహించని విధంగా వచ్చిన కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే కరోనా దెబ్బ నుంచి అన్ని రంగాలు కూడా మెల్లమెల్లగా తిరిగి కోలుకుంటున్నాయ్ కానీ సినీ రంగం మాత్రం ఇంకా ఆరంభ దశలోనే ఉంది.మరి ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నిమిత్తం తెలుగు సినీ ప్రముఖులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎగ్జిబిటర్లకు గాను ఏపీ ప్రభుత్వం సినిమాస్ రీస్టార్ట్ ప్యాకేజీ కింద చేయూతను అందివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. మరి అదే విధంగా ఇప్పుడు మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఏపీ ప్రభుత్వానికి మరియు జగన్ కు తన హార్దిక ధన్యవాదాలు తెలిపారు. వారు అందించిన ఈ సహాయం సినీ పరిశ్రమకు చాలా ఊరటను ఇస్తుంది అని చరణ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపి వారికి కృతజ్ఞతలు తెలిపారు. 
" style="height: 410px;">




కన్న తల్లి చివరి కోరిక మేరకు కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసిన కుమార్తెలు!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>