PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayasanthi-proved-her-dynamism-in-movies-1867c29f-fda9-47d8-a616-6c726ef24049-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayasanthi-proved-her-dynamism-in-movies-1867c29f-fda9-47d8-a616-6c726ef24049-415x250-IndiaHerald.jpgవిజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆమెతో పాటుగా ఎవరు బిజెపి లోకి వెళ్తారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విజయశాంతి పార్టీ మారిన తర్వాత మెదక్ జిల్లా రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరిగింది. మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని బీజేపీ నేతలతో వాళ్ళు టచ్ లోకి కూడా వెళ్లారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి vijayasanthi, trs, bjp;vijayashanti;bharatiya janata party;congress;mp;district;huzur nagar;minister;medak;karimnagar;partyవిజయశాంతి తెరాసను దెబ్బ కొడతారా...?విజయశాంతి తెరాసను దెబ్బ కొడతారా...?vijayasanthi, trs, bjp;vijayashanti;bharatiya janata party;congress;mp;district;huzur nagar;minister;medak;karimnagar;partySat, 19 Dec 2020 12:00:00 GMTవిజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆమెతో పాటుగా ఎవరు బిజెపి లోకి వెళ్తారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విజయశాంతి పార్టీ మారిన తర్వాత మెదక్ జిల్లా రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరిగింది. మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని బీజేపీ నేతలతో వాళ్ళు టచ్ లోకి కూడా వెళ్లారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొంత మంది కీలక నేతలు కూడా ఇప్పుడు విజయశాంతి తో బాటలో వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం కచ్చితంగా బీజేపీ లోకి వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని మెదక్ జిల్లాలో వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారని మంత్రి పదవి రాని ఒక కీలక నేత కూడా ఇప్పుడు బిజెపిలోకి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. అయితే ఎప్పుడు పార్టీ మారతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కూడా బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే వారితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చర్చలు జరుపుతున్నారని వారు పార్టీలోకి రావడానికి అంగీకారం కూడా తెలిపారు అని అంటున్నారు. ఇక బండి సంజయ్ ని దెబ్బ కొట్టడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే ఆయన టిఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా సమాచారం. మరి విజయశాంతి బాటలో ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉంది ఏంటి అనేది చూడాలి.


బిగ్ బాస్ 4 : అంతా ఒక్కటయ్యారు...వెయిటింగ్ ఫార్ విన్నర్...?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>