PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-angry-on-up-government-2264853e-b4d2-445a-b166-b86c67c8dc48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-angry-on-up-government-2264853e-b4d2-445a-b166-b86c67c8dc48-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎవరు నియమిస్తారు ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆ పదవి కోసం నాయకత్వ లక్షణాలు ఉన్న కొంతమంది కీలక నేతలు పదవి కోసం ఎదురు చూస్తున్నారని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి అంటే సమర్థవంతంగా ఆ పార్టీని బలోపేతం చేసే నాయకుడు అవసరం అనేది ఉంది. ముందుకు నడిపించే నాయకుడు లేక ఇప్పుడు పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. అనేక అనారోగ్య సమస్యలతో సోనియాగాంధీ గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతునrahul gandhi;rahul new;rahul;k l rahul;bharatiya janata party;rahul gandhi;karnataka - bengaluru;telangana;mohandas karamchand gandhi;congress;rahul sipligunj;local language;yuva;partyమళ్ళీ రాహుల్ గాంధీకే బాధ్యతలుమళ్ళీ రాహుల్ గాంధీకే బాధ్యతలుrahul gandhi;rahul new;rahul;k l rahul;bharatiya janata party;rahul gandhi;karnataka - bengaluru;telangana;mohandas karamchand gandhi;congress;rahul sipligunj;local language;yuva;partySat, 19 Dec 2020 17:08:04 GMTకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎవరు నియమిస్తారు ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆ పదవి కోసం నాయకత్వ లక్షణాలు ఉన్న కొంతమంది కీలక నేతలు పదవి కోసం ఎదురు చూస్తున్నారని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి అంటే సమర్థవంతంగా ఆ పార్టీని బలోపేతం చేసే నాయకుడు అవసరం అనేది  ఉంది. ముందుకు నడిపించే నాయకుడు లేక ఇప్పుడు పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది.

అనేక అనారోగ్య సమస్యలతో సోనియాగాంధీ గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా పార్టీని బలోపేతం చేసుకో లేకపోతే మాత్రం భవిష్యత్తులో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో యువ నేతలు కూడా ఇప్పుడు ముందుకు రావటం లేదు. ఇంకా చాలామంది కీలక నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూడటమే కాకుండా స్థానికంగా ప్రాంతీయ పార్టీల హవా అనేది ఎక్కువగా పెరిగి పోతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

దక్షిణాదిలో ఆ పార్టీ బలం పూర్తిగా తగ్గిపోతుంది. కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవడానికి రెడీగా ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనతో కొందరు సన్నిహిత నేతలు చర్చలు జరిపారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆ పదవిని తీసుకోవడానికి ఆసక్తి చూపించారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ ఆ పదవిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.


పవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>