MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sbsb2f339cd4-de4a-4851-8168-a152de9a5319-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sbsb2f339cd4-de4a-4851-8168-a152de9a5319-415x250-IndiaHerald.jpgసాయి ధరమ్ తేజ్ కెరీర్ ని చూసిన వారెవరైనా అస్సలు సాయి తేజ్ హీరోగా నిలదొక్కుకుంటారా అంటారు.. ఎందుకంటే అయన చేసిన సినిమాల్లో హిట్ లకన్నా ఫ్లాప్ లే ఎక్కువగా ఉన్నాయి.. తొలి చిత్రం రేయ్ తోనే అయన ఢీలా పడిపోయాడు.. రెండో సినిమా వచ్చాక కానీ ఆ సినిమా రిలీజ్ కి ముహూర్తం కుదరలేదు. మరి తొలి రెండు సినిమాలు హిట్ అయ్యాయా అంటే వాటి ద్వారా సాయి తేజ్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పాలి.. మూడో సినిమా గా చేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా పర్వాలేదనిపించుకుంది.. సుప్రీమ్ సినిమానే సాయి తేజ్ కి పెద్ద హిట్ కాగా ఆ సినిమా తర్sbsb;lahari;nabha natesh;raaga;sai dharam tej;teja;tiru;telangana;cinema;tirupati;heroine;success;prathiroju pandage;subrahmanyam for sale;supreme;solo bathuke so better;kishore tirumalaసాయి ధరమ్ తేజ్ సోలో గానే వస్తున్నాడు..?సాయి ధరమ్ తేజ్ సోలో గానే వస్తున్నాడు..?sbsb;lahari;nabha natesh;raaga;sai dharam tej;teja;tiru;telangana;cinema;tirupati;heroine;success;prathiroju pandage;subrahmanyam for sale;supreme;solo bathuke so better;kishore tirumalaSat, 19 Dec 2020 06:00:00 GMTసాయి ధరమ్ తేజ్ కెరీర్ ని చూసిన వారెవరైనా అస్సలు సాయి తేజ్ హీరోగా నిలదొక్కుకుంటారా అంటారు.. ఎందుకంటే అయన చేసిన సినిమాల్లో హిట్ లకన్నా ఫ్లాప్ లే ఎక్కువగా ఉన్నాయి.. తొలి చిత్రం రేయ్ తోనే అయన ఢీలా పడిపోయాడు.. రెండో సినిమా వచ్చాక కానీ ఆ సినిమా రిలీజ్ కి ముహూర్తం కుదరలేదు. మరి తొలి రెండు సినిమాలు హిట్ అయ్యాయా అంటే వాటి ద్వారా సాయి తేజ్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పాలి.. మూడో సినిమా గా చేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా పర్వాలేదనిపించుకుంది.. సుప్రీమ్ సినిమానే సాయి తేజ్ కి పెద్ద హిట్ కాగా ఆ సినిమా తర్వాత దాదాపు అరడజను సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి..

దాంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు. కానీ అనూహ్యంగా చిత్ర లహరి సినిమా తో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ ని అందుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైతం సక్సెస్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కావడంతో యూత్ ఈ సినిమా కి బాగ్ కనెక్ట్ అయ్యింది.. ఆ తర్వాత ప్రతిరోజు పండగే సినిమా తో హిట్ ను కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా లో నటిస్తున్నాడు తేజు.. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో పరిచయమవుతుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, టీజర్, ట్రైలర్ కి మంచి పేరు రాగ తేజు కి మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు..  

 అయితే.. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ లోనే రిలీజ్‌ అవుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా.. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. డిసెంబర్‌ నెలలో థియేటర్లు ఓపెన్‌ కానుండటంతో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేయడానికే మొగ్గు చూపింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా టీజర్ కూడా అతి త్వరలోనే రిలీజ్ కానుంది.


డిసెంబ‌ర్ 19వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>