Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-season-4d9bb7c15-6498-4e6e-8780-218803e023e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-season-4d9bb7c15-6498-4e6e-8780-218803e023e4-415x250-IndiaHerald.jpgదాదాపు వంద రోజులకు పైగా బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచిన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆదివారంతో ముగియనుంది అన్న విషయం తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు తెరపడింది. ప్రస్తుతం హౌస్ లో అఖిల్, అభిజిత్, సోహెల్ అరియనా, హారిక ఉన్నారు. ఇక ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ లో టైటిల్ విన్నర్ ఎవరు అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ కొనసాగుతుంది సోషల్ మీడియాలో అనే విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం గత వారం రోజుల నుంచి ప్రతి రోజు కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ బిగ్బాస్ ఒక స్పెషల్ ఎట్రాక్షbb4;chiranjeevi;naga chaitanya;nagarjuna akkineni;abhijith;akhil akkineni;naga;nageshwara rao akkineni;sekhar;diwali;kamma;cinema;bigboss;naga aswin;sunday;love;episode;winner;reality show;heroine;winner1;house;father;chaitanya 1;sai pallavi;love storyబిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జునతో చైతన్య కూడా.. ఎందుకో తెలుసా..?బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జునతో చైతన్య కూడా.. ఎందుకో తెలుసా..?bb4;chiranjeevi;naga chaitanya;nagarjuna akkineni;abhijith;akhil akkineni;naga;nageshwara rao akkineni;sekhar;diwali;kamma;cinema;bigboss;naga aswin;sunday;love;episode;winner;reality show;heroine;winner1;house;father;chaitanya 1;sai pallavi;love storySat, 19 Dec 2020 15:00:00 GMTబిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆదివారంతో ముగియనుంది అన్న విషయం తెలిసిందే. ఈ  వారం ఎలిమినేషన్ ప్రక్రియకు తెరపడింది. ప్రస్తుతం హౌస్ లో అఖిల్, అభిజిత్, సోహెల్ అరియనా, హారిక ఉన్నారు.  ఇక ఈ ఐదుగురు కంటెస్టెంట్స్  లో టైటిల్ విన్నర్ ఎవరు అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ కొనసాగుతుంది సోషల్ మీడియాలో అనే విషయం తెలిసిందే.  కాగా ప్రస్తుతం గత వారం రోజుల నుంచి ప్రతి రోజు కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ బిగ్బాస్ ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. అయితే ఇక ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ జరగనుండగా టైటిల్ విన్నర్ కి ప్రైస్ మనీ  అందించడానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరవుతారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.



 అయితే ఆదివారం మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి టైటిల్ విన్నర్ కి ప్రైస్ మనీ బహుమతిగా ఇవ్వనున్నారు అయితే శనివారం నాగార్జున వచ్చి సందడి చేయనున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్ అంటే నేడు జరగబోయే ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. అయితే నేడు జరగబోయే ఎపిసోడ్ లో తండ్రి నాగార్జునతో కలిసి అక్కినేని నాగచైతన్య కూడా సందడి చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. అయితే అక్కినేని నాగచైతన్య బిగ్ బాస్ స్టేజ్  పైకి రావడానికి గల కారణం కూడా ఉందట.



 ఇటీవల శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కింది అనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సాయి పల్లవి తో కలిసి నాగచైతన్య బిగ్బాస్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ 4 లో  దీపావళి రోజున నాగార్జున రెండో తనయుడు బిగ్బాస్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. ఇక ఇప్పుడు మరో తనయుడు నాగచైతన్య కూడా కంటెస్టెంట్స్ తో మాట్లాడేందుకు వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇది ఎంతవరకు నిజం అని తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే.


కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా

భారత్ లోకి చైనా అలాగే వస్తుందా...?

ఆన్ లైన్ లోన్ యాప్ సృష్టి కర్తను అరెస్ట్ చేసిన పోలీసులు.. చివరికి

‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ అదిరింది.. ఇది కూడా హిట్టే!?

‘మా అన్న బంగారుకొండ’.. అన్నపై ముద్దులు కురిపించిన నిహారిక!

బిగ్ బాస్ 4 : ఆ ముగ్గురు మాజీ కంటెస్టెంట్ లు ఎందుకు రాలేదు..?

విలన్ పాత్రలకు గుడ్ బై.. సోను సూద్ కీలక నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>