PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu91040dd2-13ed-4079-94b9-6915908c1917-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu91040dd2-13ed-4079-94b9-6915908c1917-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఎలాంటి బలం లేకపోయినప్పటికీ బీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. తెలంగాణ లో తమ పార్టీ కి కేసీఆర్ వ్యతిరేకత పనికొచ్చినట్లుగా ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నిస్తుండగా జగన్ దాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాడు.. వైసీపీ ని టచ్ చేసే పొజిషన్ ఇప్పట్లో లేకపోయినా టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. ఓటమితో కృంగిపోయి ఉన్న టీడీపీ ని ఎంత నేర్పు తో వెనకపడేలా చేసింది. తన చర్యలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు వైసీపీ ని టార్గెట్ చేసి ఎదగాలని ప్రయత్నాsomu;kcr;bharatiya janata party;jagan;telangana;rayalaseema;pond;comedy;tdp;success;central government;ycp;partyసోము వీర్రాజు ఇదేంటి కొత్తరకం ప్రచారం చేస్తున్నాడా..?సోము వీర్రాజు ఇదేంటి కొత్తరకం ప్రచారం చేస్తున్నాడా..?somu;kcr;bharatiya janata party;jagan;telangana;rayalaseema;pond;comedy;tdp;success;central government;ycp;partySat, 19 Dec 2020 22:00:00 GMTబీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. తెలంగాణ లో తమ పార్టీ కి కేసీఆర్ వ్యతిరేకత పనికొచ్చినట్లుగా ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నిస్తుండగా జగన్ దాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాడు.. వైసీపీ ని టచ్ చేసే పొజిషన్ ఇప్పట్లో లేకపోయినా టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. ఓటమితో కృంగిపోయి ఉన్న టీడీపీ ని ఎంత నేర్పు తో వెనకపడేలా చేసింది. తన చర్యలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు వైసీపీ ని టార్గెట్ చేసి ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ..

నిజానికి చంద్రబాబు కు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో అధికార పార్టీ వైసీపీ కి బీజేపీ ఏమాత్రం మించిపోలేదు.. ఓ పక్క వైసీపీ, మరోపక్క బీజేపీ టీడీపీ ని దెబ్బ తీసింది. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక టీడీపీ ని పరిగెత్తిస్తున్నాడు.. రాష్ట్రంలో రెండో స్థానం కోసం ప్రయత్నిస్తూ టీడీపీ ని లేకుండా చేయడానికి యిప్పటికే కొన్ని ప్రణాళికలు వేసి అందులో సక్సెస్ అవుతున్నారు.. అటు చంద్రబాబు అండ్ కో కూడా వీరి దెబ్బకు సైలెంట్ అయిపోయారు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తో చంద్రబాబు ఇప్పుడు ఇంటినుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడుతున్నాడు..

ఇదిలా ఉంటే   రాయలసీమ అభివృద్ధిపై జగన్‌, చంద్రబాబు తనతో చర్చకు రావాలని కూడా సోము వీర్రాజు ప్రకటనలు చేస్తున్నారు. అసలు రాయలసీమకు సంబంధించి సోము వీర్రాజు కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే అలాంటి ప్రకటన చేసినా ఓ అర్థం ఉండేది. కానీ ఆయనకు రాయలసీమ జిల్లాలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా రాయలసీమకు చెందిన చంద్రబాబు, జగన్‌లను చర్చకు రావాలని సవాల్ చేసేస్తున్నారు. జగన్‌, చంద్రబాబు రాయలసీమ మోసగాళ్లని కూడా అంటున్నారు. మొత్తానికి సోము వీర్రాజు.. సరిపడని డైలాగులతో కామెడీ చేస్తున్నారన్న చర్చ మాత్రం.. బీజేపీలో రాష్ట్రంలో ప్రారంభమయింది.


కన్న తల్లి చివరి కోరిక మేరకు కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసిన కుమార్తెలు!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>