TVMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/etv-jabardasth09d5558d-b39d-4fc1-a883-f79f4cfb5d2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/etv-jabardasth09d5558d-b39d-4fc1-a883-f79f4cfb5d2a-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ టీం రాకెట్ రాఘవ ని ఘనంగా సత్కరించింది.. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మారని ఏకైక టీం రాకెట్ రాఘవ గారిదే కావడం విశేషం .. జబర్దస్త్ లో దర్శకులు మారగా ,జబర్దస్త్ లో కొన్ని టీమ్లు మారగా, జబర్దస్త్ న్యాయనిర్ణేతలు మారగా ,రాకెట్ రాఘవ మాత్రం జబర్దస్త్ ని వీడలేదు మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులని నవ్విస్తున్నారు.. రాకెట్ రాఘవ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మంచి స్క్రిప్ట్ లని ప్రేక్షకులకు అందించాలని తపన పడేవారు.. ఎప్పుడు కొత్తరకం వేషాలతో కొత్త పాత్రలతో, కొత్తగetv jabardasth;ranina;rocket raghava;roja;cinema;jabardasth;episode;comedyరాకెట్ రాఘవకు ఈటీవీ నుండి ఘన సన్మానం ఎందుకో తెలుసా?రాకెట్ రాఘవకు ఈటీవీ నుండి ఘన సన్మానం ఎందుకో తెలుసా?etv jabardasth;ranina;rocket raghava;roja;cinema;jabardasth;episode;comedySat, 19 Dec 2020 22:22:00 GMTజబర్దస్త్ ఇది ఒక కామెడీ షో ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ .. ఈ కార్యక్రమంలో  స్కిట్స్  చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు...  అయితే ఇందులో కొంతమంది గ్రూప్ లాగా  ఏర్పడి ఒక్కొక్క టీము ఒక్కొక్క స్కిట్ చేస్తుంటారు.. అయితే ఈ జబర్దస్త్ మొదలై ఇప్పటికి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. అయితే జబర్దస్త్ ప్రయాణంలో మొదటినుంచి ఇప్పటివరకు ప్రయాణం సాగించిన  ఏకైక  ఏకైక వ్యక్తి రాకెట్ రాఘవ... రాకెట్ రాఘవ జబర్దస్త్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 400 ఎపిసోడ్లను నిరంతరాయంగా స్కిట్స్  చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ  ఉన్నారు .. అయితే జబర్దస్త్ మొదలై  ఇప్పటివరకు అనేక టీమ్లు మారగా రాకెట్ రాఘవ ఒక్కడే ఇప్పటివరకు జబర్దస్త్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ..

 అయితే ఈ సందర్భంగా జబర్దస్త్ టీం రాకెట్ రాఘవ ని  ఘనంగా సత్కరించింది.. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మారని  ఏకైక టీం  రాకెట్ రాఘవ గారిదే కావడం విశేషం ..  జబర్దస్త్ లో దర్శకులు మారగా ,జబర్దస్త్ లో కొన్ని టీమ్లు మారగా, జబర్దస్త్ న్యాయనిర్ణేతలు మారగా ,రాకెట్ రాఘవ మాత్రం జబర్దస్త్ ని వీడలేదు మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు స్కిట్స్ చేస్తూ  ప్రేక్షకులని నవ్విస్తున్నారు..
 రాకెట్ రాఘవ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మంచి స్క్రిప్ట్ లని ప్రేక్షకులకు అందించాలని తపన పడేవారు.. ఎప్పుడు కొత్తరకం వేషాలతో కొత్త పాత్రలతో,  కొత్తగా స్కిట్స్  చేస్తూ జబర్దస్త్ లో తనకంటూ మంచి పేరుని పొందారు ..

ఈటీవీ లో మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు జబర్దస్త్‌ షో ప్రారంభించిన మొదటి ఎపిసోడ్ నుంచి తాజగా ప్రసారం అవుతున్న 400 ఎపిసోడ్ వరకు రాకెట్ రాఘవ కనిపిస్తూనే ఉన్నాడు. ఒక్క ఎపిసోడ్ కూడా ఆయన కనిపించకుండా లేరు తీసుకోలేదు. అంటే ఏడున్నరేళ్లుగా ఈయన జబర్దస్త్ స్టేజీపై స్కిట్స్ చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఈటీవీ వారు నిర్వహించే అనే పండగ కార్యక్రమాలలో కూడా రాకెట్ రాఘవ తన హాస్య చతురతని ప్రదర్శించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు ..

చేతికొచ్చిన సినిమా  అవకాశాలను కూడా వదులుకున్నారు . ప్రొద్దున లేచిన దగ్గరి నుండి  జబర్దస్త్ లో స్కిట్ ఎలా చెయ్యాలి ఎలా చేస్తే కామెడీ పండుతుందని విషయాలపైనే ఎక్కువగా ఆలోచించేవారు రాఘవ.  మొదట జబర్దస్త్  ఆ తర్వాత ఇటు సినిమాలు.. మధ్య మధ్యలో ప్రైవేట్ ప్రోగ్రామ్స్  చేస్తూ ముందుకు సాగుతున్నాడు రాకెట్ రాఘవ. ఈ 400 ఎపిసోడ్స్ నిర్విరామంగా చేసినందుకు గానూ  జబర్దస్త్ టీం రాఘవకు  ఘన సన్మానం చేసారు... ఇందులో జబర్దస్త్ టీం మెంబెర్స్ , యాంకర్ తో పాటు  రోజా మిగతా వాళ్ళు  పాల్గొన్నారు .. 


మసాజ్ చేయించుకున్నామని చెప్పడానికి సిగ్గుగా లేదా: నారా లోకేష్

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>