TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/vivo-phones27e38d4a-9836-48b3-8697-1dce8d4537a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/vivo-phones27e38d4a-9836-48b3-8697-1dce8d4537a9-415x250-IndiaHerald.jpgమొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి లాంఛ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్లు పోటీ పడి మరీ దర్శనమిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ దిగ్గజ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆన్ లైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు మరియు ధర లీక్ అయ్యాయి. ఈ నెలలో లాంఛ్ కానున్న ఈ ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు ఆ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. vivo phones;smart phone;vegetable market;manadesamఅదిరిపోయే ఫీచర్లతో లాంఛ్ కానున్న వివో ఫోన్.. ధర అంతే..!!అదిరిపోయే ఫీచర్లతో లాంఛ్ కానున్న వివో ఫోన్.. ధర అంతే..!!vivo phones;smart phone;vegetable market;manadesamSat, 19 Dec 2020 03:00:00 GMTమార్కెట్ లోకి లాంఛ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్లు పోటీ పడి మరీ దర్శనమిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ దిగ్గజ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆన్ లైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు మరియు ధర లీక్ అయ్యాయి. ఈ నెలలో లాంఛ్ కానున్న ఈ ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు ఆ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..



స్మార్ట్ ఫోన్  వివో వీ20 .. ఈ ఫోన్ ఇదే మోడల్ నంబర్‌తో బీఐఎస్ వెబ్ సైట్‌లో కూడా కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ సంబందించిన ఎటువంటి సమాచారం లేదు..6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందుబాటులో ఉంది. దీన్ని మెమొరి కార్డు ద్వారా మరింత ఎక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు..ఆ సదుపాయం ఈ ఫోన్ లో ఉంది..



వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. మరో ముఖ్య సెల్ఫీలు తీసుకొనే వారికి ఈ ఫోన్ చక్కగా వాడుకోవచ్చు.. ముందు వైపు 44 మెగా పిక్సెల్ కెమెరా ను అందించారు. ఇందులో 4కే సెల్ఫీ వీడియో తో పాటుగా మరిన్ని ఫీచర్లు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది చివరిగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ధరను మాత్రం చెప్పలేదు..త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది..


బాబుకు కొడాలినే కరెక్ట్...కానీ కుప్పంలో దెబ్బపడుతుందా?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>