HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/excessive-yawning-can-be-a-warning-sign-of-an-impending-heart-attacka4cf753d-e06a-42ac-b2b0-4f544a25b6ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/excessive-yawning-can-be-a-warning-sign-of-an-impending-heart-attacka4cf753d-e06a-42ac-b2b0-4f544a25b6ad-415x250-IndiaHerald.jpgహార్ట్ ఎటాక్ అనేది సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ. దీనికి ఇమీడియేట్ మెడికల్ ఎటెన్షన్ అవసరపడుతుంది. ఈ కండిషన్ లో గుండెకు రక్తసరఫరాలో అవాంతారాలు ఏర్పడతాయి. దాంతో, ఆక్సిజన్ అనేది గుండె మజిల్స్ కు అందదు. ప్రాణాపాయ స్థితి ఇది.yawning;health;heart;tumor;oxygen;heart attackఅవలింత హార్ట్ ఎటాక్ ను సూచిస్తుందా...?అవలింత హార్ట్ ఎటాక్ ను సూచిస్తుందా...?yawning;health;heart;tumor;oxygen;heart attackSat, 19 Dec 2020 16:00:00 GMTహార్ట్ ఎటాక్ అనేది సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ. దీనికి ఇమీడియేట్ మెడికల్ ఎటెన్షన్ అవసరపడుతుంది. ఈ కండిషన్ లో గుండెకు రక్తసరఫరాలో అవాంతారాలు ఏర్పడతాయి. దాంతో, ఆక్సిజన్ అనేది గుండె మజిల్స్ కు అందదు. ప్రాణాపాయ స్థితి ఇది.

లక్షణాలను ముందుగానే గమనిస్తే ఈ కండిషన్ ను సులభంగా అడ్డుకోగలం. ఐతే, అన్ని రకాల గుండె సమస్యలు స్పష్టమైన వార్ణింగ్ సైన్స్ ను అందించవు. కొన్ని లక్షణాలను గుర్తించలేకపోవడం వలన హెల్త్ కండిషన్ అనేది మరింత ఇబ్బందికి లోనవుతుంది. అటువంటి గుర్తించలేని లక్షణాలలో ఆవలింతలు కూడా ముఖ్యమైనవి.

సాధారణంగా, నిద్రసరిపోకపోతే ఆవలింతలు వస్తాయి. తగినంత నిద్ర లభించిన తరువాత కూడా ఆవలింతలు విపరీతంగా వస్తుంటే సీరియస్ హెల్త్ కండిషన్ గా దీన్ని పరిగణించాలి.

నిజానికి, వైద్యశాస్త్రానికి అవలింతల మిస్టరీ అనేది ఛాలెంజ్ ను విసురుతోంది. దీన్ని డీకోడ్ చేయడానికి శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నం లేదు. కొన్ని స్టడీస్ ప్రకారం ఆవలింతలు బ్లడ్ ఆక్సిజెనేషన్ ను పెంచుతాయని అలాగే మెదడును చల్లపరుస్తాయని తేలింది.

విపరీతంగా ఆవలింతలు వస్తూ ఉంటే వాగస్ నెర్వ్ కి సంబంధించిన సమస్య ఉందేమో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది గుండె చుట్టూ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎక్కువగా ఆవలిస్తారు. ఈ రిఫ్లెక్స్ ఫెనామెనన్ అనేది స్ట్రోక్ తో కూడా లింకై ఉంటుంది.

ఒకవేళ అసాధారణంగా ఆవలింతలు ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. వైద్యులు మీకు సరైన సజెషన్ ను అందిస్తారు. ఒకవేళ నిద్ర సరిగ్గా పట్టకపోయినందుకు మీకు ఆవలింతలు సమస్య వచ్చినట్లయితే నిద్రకి సంబంధించిన మెడికేషన్స్ ను కూడా అందిస్తారు. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను సూచిస్తారు. స్లీపింగ్ రొటీన్ లో మార్పులను కూడా సజెస్ట్ చేస్తారు.

ఇంకొకవిషయం ఏంటంటే...ఆవలింతలు కేవలం హార్ట్ ఎటాక్ కి మాత్రమే సంబంధించిన లక్షణం కాదు. బ్రెయిన్ ట్యూమర్, ఎపిలెప్సి, లివర్ ఫెయిల్యూర్ వంటి హెల్త్ కండిషన్స్ కు సంబంధించిన లక్షణం కూడా అని గమనించాలి. సరైన సమయంలో వైద్య సహాయం అందుకుంటే పరిస్థితి చేజారిపోదు. 


ఐదు నిమిషాల మోనాల్ షో.. ఎంటీ ఎక్స్ ట్రా డోస్..!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>