Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sudh-about-farmers417da43c-c748-4c41-a5ce-3b7a6fd5c931-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sudh-about-farmers417da43c-c748-4c41-a5ce-3b7a6fd5c931-415x250-IndiaHerald.jpgఒక సాదాసీదా నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇక ఇప్పుడు... విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు సోను సూద్. సినిమాలో విలన్ పాత్రలో నటించిన సోను సూద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికి కూడా ఎన్నో పవర్ఫుల్ విలన్ పాత్రల్లో నటిస్తూ సోనుసూద్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇక సోనుసూద్ నటన విలన్ పాత్రలకు పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. అయితే సినిమాలో విలన్ పాత్రలు చేసిన కూడా నిజ జీవితంలో మాత్రం హీరోగా మారిపోయాడు సోను సూద్. కరోనాsonu;sonu sood;deva;jeevitha rajaseskharవిలన్ పాత్రలకు గుడ్ బై.. సోను సూద్ కీలక నిర్ణయం..?విలన్ పాత్రలకు గుడ్ బై.. సోను సూద్ కీలక నిర్ణయం..?sonu;sonu sood;deva;jeevitha rajaseskharSat, 19 Dec 2020 14:25:34 GMTసోను సూద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పటికి కూడా ఎన్నో పవర్ఫుల్ విలన్ పాత్రల్లో  నటిస్తూ సోనుసూద్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇక సోనుసూద్ నటన  విలన్ పాత్రలకు పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. అయితే సినిమాలో విలన్ పాత్రలు చేసిన కూడా  నిజ జీవితంలో మాత్రం హీరోగా మారిపోయాడు సోను సూద్.


 కరోనా  వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మంది వలస కార్మికులకు సహాయం చేసి ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడు గా మారిపోయిన సోను సూద్ ఆ తర్వాత కూడా సాయం కావాలన్నా ప్రతి ఒకరికి సహాయం చేస్తూ ముందుకు సాగాడు అన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు సోను సూద్ అంటే ఒక సాదా సీదా విలన్ పాత్రలు చేసే నటుడు కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్ గా మారిపోయాడు ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు సోను సూద్. ఇక ఇటీవల పేదలకు సహాయం చేసేందుకు ఏకంగా ఆస్తులను తాకట్టు పెట్టి ఎంతో మందికి దేవుడి గా మారిపోయాడు.



 ఇప్పటికే ఎంతోమంది నిరుపేదలకు ఆపదలో ఉన్నామని అడగ్గానే  సాయం చేసిన గొప్ప వ్యక్తి సోను సూద్. అయన   చేసిన సాయాన్ని మాటల్లో వర్ణించలేము అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ప్రజల్లో ప్రస్తుతం సోను సూద్ స్థానం అని సినీ సెలబ్రిటీల కంటే ఎంతో ప్రత్యేకంగా ఈ క్రమంలోనే ఇటీవల తాను ఇకపై విలన్ పాత్రలలో  నటించి అంటూ సోను సూద్ ప్రకటించారు. కేవలం పాజిటివ్ పాత్రలో మాత్రమే నటించాలని అనుకొంటున్నాను అంటూ సోను సూద్ చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే ఇప్పటివరకు సోను సూద్ సైన్  చేసిన సినిమాల యొక్క పాత్రలలో కూడా పాజిటివ్గా ఉండేలా మారుస్తున్నారట. ఇక వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని సోను సూద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


మళ్లీ షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. వెండి కూడా...!!

వామ్మో..! ఆ హీరోయిన్ ఐదోసారి ప్రేమలో పడిందట!

రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>