Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rape0dd44bd9-3439-4a1e-b4fe-dab6991242f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rape0dd44bd9-3439-4a1e-b4fe-dab6991242f7-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎంతోమంది బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మనసా వాచా కర్మణ పెద్దల సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడి చివరికి కట్టుకున్న వారిని దూరం పెడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. అటు కట్టుకున్న వారికి తెలియకుండా మాయమాటలతో నమ్మిస్తూనే ఇతరులతో రాసలీలలు కొనసాగిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎంతోమంది. ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఓ భర్త ఇలాంటిదే చేయగా భార్య ఎంతో తెలిfraud;women;lakshmi;amarnath cave temple;police;marriage;husband;wife;lakshmi devi;woman;amarnath k menon;redప్రియురాలితో భర్త రాసలీలలు.. భార్య తెలివితో ఏం చేసిందో తెలుసా.?ప్రియురాలితో భర్త రాసలీలలు.. భార్య తెలివితో ఏం చేసిందో తెలుసా.?fraud;women;lakshmi;amarnath cave temple;police;marriage;husband;wife;lakshmi devi;woman;amarnath k menon;redSat, 19 Dec 2020 13:00:00 GMTపెళ్లి చేసుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడి చివరికి కట్టుకున్న వారిని దూరం పెడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. అటు కట్టుకున్న వారికి తెలియకుండా  మాయమాటలతో నమ్మిస్తూనే  ఇతరులతో రాసలీలలు కొనసాగిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎంతోమంది. ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఓ భర్త ఇలాంటిదే చేయగా భార్య ఎంతో తెలివిగా భర్త రాసలీలల గుట్టు రట్టు చేసింది




 ఎన్నో రోజుల పాటు భర్తను నమ్మి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ఉంది భార్య. కానీ ఆ తర్వాత మాత్రం భర్త వేరొక మహిళ మోజులో పడి భార్యను దూరం పెడుతూ వచ్చాడు ఈ క్రమంలోనే కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది.  ఎందుకు పట్టించుకోవడం లేదు అని భార్య  అడిగినప్పటికీ సమాధానం దాటవేసేవాడు భర్త దీంతో భర్త ప్రవర్తన పై అనుమానం వచ్చిన భార్య  భర్త పై ఒక కన్ను వేసింది. ఈ క్రమంలోనే ఓ  రోజు అసలు నిజం బయటపడింది. మరో మహిళతో భర్త అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంది భార్య. అయినప్పటికీ తొందరపడకుండా సరైన సమయం కోసం ఎదురు చూసింది.



 ఇక చివరికి ఓ రోజు ప్రియురాలితో భర్త రాసలీలల్లో మునిగి తేలుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య ఘటన కృష్ణాజిల్లా గుడివాడ లో చోటుచేసుకుంది. వరకట్నం పేరుతో రెండేళ్ల క్రితం భార్య లక్ష్మి ని  శ్రీనివాసరావు పుట్టింటికి పంపించాడు. ఈ క్రమంలోనే మరో మహిళతో వివాహేతర సంబంధానికి తెరలేపిన శ్రీనివాసరావు గన్నవరం మండలం ధవాజీగూడెంలో ప్రియురాలితో ఇంట్లో అద్దెకు దిగాడు. ఇక ఇది తెలుసుకున్న భార్య ఏకంగా బంధువులతో కలిసి శ్రీనివాసరావు ప్రియురాలితో అద్దెకు దిగిన గది వద్దకు వెళ్లి రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ క్రమంలోనే బంధువులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.


వైసీపీ కార్యకర్తల చేతిలో తన్నులు తిని.. పోలీసులు ఇప్పుడు సిగ్గు లేకుండా.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు..?

రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>