MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-item-song-with-mahesh-sarkaru-vari-patafe48704b-5d5f-405b-a314-c71493bc18d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-item-song-with-mahesh-sarkaru-vari-patafe48704b-5d5f-405b-a314-c71493bc18d4-415x250-IndiaHerald.jpgమహేష్ రీసెంట్ హిట్ "సరిలేరు నీకెవ్వరూ" సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక తన క్రేజీ డాన్స్ స్టెప్స్ తో అభిమానులను అలరించింది. ఈ సినిమాలోని "మైండ్ బ్లాక్" అనే సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది. ఈ సాంగ్ లో మహేష్ అలాగే రష్మిక కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. mahesh babu;mahesh;kumaar;suresh;allu arjun;keerthi suresh;kirti;rashmika mandanna;samantha;sukumar;thaman s;cinema;rayalaseema;youtube;you tube;hero;girl;heroine;arjun 1;mass;fidaaమహేష్ తో "మైండ్ బ్లాక్" రేంజ్ లో రష్మిక ఐటెం సాంగ్మహేష్ తో "మైండ్ బ్లాక్" రేంజ్ లో రష్మిక ఐటెం సాంగ్mahesh babu;mahesh;kumaar;suresh;allu arjun;keerthi suresh;kirti;rashmika mandanna;samantha;sukumar;thaman s;cinema;rayalaseema;youtube;you tube;hero;girl;heroine;arjun 1;mass;fidaaSat, 19 Dec 2020 11:00:00 GMTమహేష్ రీసెంట్ హిట్ "సరిలేరు నీకెవ్వరూ" సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక తన క్రేజీ డాన్స్ స్టెప్స్ తో అభిమానులను అలరించింది. ఈ సినిమాలోని "మైండ్ బ్లాక్" అనే సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది. ఈ సాంగ్ లో మహేష్ అలాగే రష్మిక కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.

మహేష్, ప్రస్తుతం 'సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇందులో, నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో తమన్ ఓ ఐటెం సాంగ్ కోసం ట్యూన్స్ ను కంపోజ్ చేసి రెడీగా ఉన్నాడట. మైండ్ బ్లాకయ్యే రేంజ్ లో ఈ ఐటెం సాంగ్ ఉండబోతోందట. ఈ ఐటెం సాంగ్ లో స్టార్ హీరోయిన్ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎవరో ఎందుకు మహేష్ తో ఆల్రెడీ "మైండ్ బ్లాక్" సాంగ్ లో సందడి చేసిన రష్మిక ఐతే అటు మాస్ ని ఇటు క్లాస్ ని బాగా ఆకట్టుకుంటుంది అన్న టాక్ నడుస్తోంది.

రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న "పుష్ప" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో, రాయలసీమ అమ్మాయి పాత్రలో రష్మిక నటన హైలైట్ గా ఉండబోతోంది అనంటున్నారు. "రంగస్థలం"లో సమంతకి సుకుమార్ "రంగమ్మా, మంగమ్మా" అనే సాంగ్ ఇచ్చి సమంత నేచురల్ బ్యూటీను హైలైట్ చేశాడు. అదే విధంగా రష్మికకి కూడా పల్లెటూరి వాతావరణంలో ఓ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

మరి హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక ఇలా ఐటెం నంబర్స్ కి ఒకే చెబుతుందా లేదా అన్నది సస్పెన్స్. మహేష్ అంతటి స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ రిక్వస్ట్ ను కాదనుకునే సాహసం మాత్రం రష్మిక చేయకపోవచ్చు. ఎందుకంటే, మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలనుకుంటారు చాలామంది హీరోయిన్స్. ఆల్రెడీ మహేష్ తో "సరిలేరు నీకెవ్వరు"లో మహేష్ కు జోడీగా నటించిన రష్మిక మళ్ళీ మహేష్ తో స్టెప్పులేయడానికి సిద్ధమవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.  


పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?

ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?

భార్య అక్రమ సంబంధం.. భర్త చేసిన పనికి షాక్.. విచారణలో సరికొత్త ట్విస్ట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>