PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/virat-kohli-fell-very-sad-on-first-test-defeat691c8a41-e49d-4cd4-9198-344d5eb3888c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/virat-kohli-fell-very-sad-on-first-test-defeat691c8a41-e49d-4cd4-9198-344d5eb3888c-415x250-IndiaHerald.jpgతొలి‌ టెస్టులో ఓటమి తనను తీవ్రంగా కలచివేసిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఆ బాధను మాటల్లో చెప్పడం చాలా కష్టమని, ఈ పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు.ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి సేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే అలౌటైంది. ఇదే భారత జట్టుకు టెస్ట్ క్రికెట్ లో అత్యల్ప స్కోర్.virat kohli;virat kohli;cricket;army;nijam;santosham;paruguఓటమి తనను తీవ్రంగా కలచివేసింది కోహ్లీఓటమి తనను తీవ్రంగా కలచివేసింది కోహ్లీvirat kohli;virat kohli;cricket;army;nijam;santosham;paruguSat, 19 Dec 2020 22:27:37 GMTకోహ్లీ చెప్పారు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి సేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే అలౌటైంది. ఇదే భారత జట్టుకు టెస్ట్ క్రికెట్ లో అత్యల్ప స్కోర్. ఆసీస్‌ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు కూడా సింగిల్‌ దాటలేక చేతులెత్తేయడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

   
పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ భారత జట్టు ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు బ్యాటింగ్‌ తీరు ఇలా అయిపోయింది  అంటూ చెత్త రికార్డు నమోదు చేసిన కారణంగా విమర్శలు ఎదుర్కొనేందుకు కోహ్లి సేన సిద్ధంగా ఉండాలని సూచించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టడం గురించి మాట్లాడిన అక్తర్..  ‘‘36 పరుగులకే ఆలౌట్‌! ఘోరమైన ప్రదర్శన ఇది. అయితే ఒక్క విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది. ఎట్టకేలకు వాళ్లు మా రికార్డును బ్రేక్‌ చేశారు. అయినా ఆటలో ఇవన్నీ సహజం.  ఇప్పుడు మీ వంతు. మొత్తానికి ఇదొక బ్యాడ్‌ న్యూస్‌’’ అని ‌ అక్తర్‌ చెప్పుకొచ్చాడు.







భారత్ ఘోర పరాజయం..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>