PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana4b9c92b9-4099-4c58-84f8-10409725ef85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana4b9c92b9-4099-4c58-84f8-10409725ef85-415x250-IndiaHerald.jpgప్రభుత్వాలు కాలేజీల పని పట్టే పనిలో బిజీగా ఉంది.. విద్యార్థులకు ఏ కాలేజీలోనైన లోటు కలిగిస్తుంటే ఆ కాలేజీలకు మంగళం పాడుతుంది.. కొన్ని కాలేజీల లైసెన్స్ ను రద్దు చేస్తుంది. ఏపి తెలంగాణ విద్యా శాఖ మండలి ఇప్పటికే పలు ప్రైవేట్ కాలేజీలపై వేటు వేసింది. దాదాపు 70 కాలేజీల నిర్వహణకు అడ్డు కట్ట వేసింది. విద్యార్థులకు సరిపడా సౌకర్యాల పై దృష్టి పెట్టక పోతే వారి భవిష్యత్ తప్పు ద్రోవ పడుతుంది. అందువల్లే విద్యార్థులు చదువును పెడ చెవిన పెడుతున్నారు. ఈ మేరకు క్వాలిటీ లేని కాలేజీ లపై ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వం కాtelangana;naga chaitanya;andhra pradesh;telangana;high court;court;december;college;chaitanya 1ఆ రెండు ప్రైవేట్ కాలేజీలకు భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు..ఆ రెండు ప్రైవేట్ కాలేజీలకు భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు..telangana;naga chaitanya;andhra pradesh;telangana;high court;court;december;college;chaitanya 1Fri, 18 Dec 2020 09:00:00 GMTఏపి తెలంగాణ విద్యా శాఖ మండలి ఇప్పటికే పలు ప్రైవేట్ కాలేజీలపై వేటు వేసింది. దాదాపు 70 కాలేజీల నిర్వహణకు అడ్డు కట్ట వేసింది. విద్యార్థులకు సరిపడా సౌకర్యాల పై దృష్టి పెట్టక పోతే వారి భవిష్యత్ తప్పు ద్రోవ పడుతుంది. అందువల్లే విద్యార్థులు చదువును పెడ చెవిన పెడుతున్నారు. ఈ మేరకు క్వాలిటీ లేని కాలేజీ లపై ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వం కాలేజీల బొక్కలను బయట పెడుతున్న నేపథ్యంలో కాలేజీలు తగు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి..



అసలు విషయానికొస్తే ప్రముఖ ప్రైవేట్ కాలేజీలు అయిన నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేఖంగా నడుస్తున్నాయని దంతం రాజేష్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నారాయణ, చైతన్య కాలేజీలకు సంబంధించి 68 కాలేజీలతో పాటు మిగిలిన కార్పోరేట్ కళాశాలను మూసివేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎన్ని కళాశాలను మూసివేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు కోరింది.



ఇప్పటికే కొన్ని ప్రముఖ కాలేజీలకు అనుమతులు ఇవ్వక పోగా, మరికొన్ని కాలేజీలకు భారీ షాక్ ఇస్తూ లైసెన్స్ ను రద్దు చేశారు. ఇప్పుడు కోర్టుకు అందిన ఫిర్యాదు మేరకు మరో సారి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి సమాచారం తీసుకుని సరైన సమాచారాన్ని అందివ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కళాశాలలు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కార్పోరేట్ కళాశాలల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. గతంలో ఇచ్చిన ఆర్డర్ పైన స్టే విధించాలని కార్పోరేట్ కళాశాలల న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అయితే స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారం పై తదుపరి విచారణను ఈ నెల 31 కి వాయిదా వేసింది.




అనుష్క షాక్ నుంచి ఆ ప్రొడ్యూసర్ త్వరగా తేరుకోగలడా

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>