MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-ariyanaea281c74-de4c-42c4-a555-65cafe5a84e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-ariyanaea281c74-de4c-42c4-a555-65cafe5a84e1-415x250-IndiaHerald.jpgఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరి దృష్టి కూడా స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 పైనే నెలకొని ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ తాజా సీజన్ మరొక రెండు రోజుల్లో ముగియనుండటంతో ఫైనల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం అందరిలోనూ నెలకొని ఉంది. మరోవైపు హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అయిన అభిజీత్, అఖిల్, అరియానా, సోహెల్, హారిక లకు ఇప్పటికే కొనసాగిన 4 రోజుల వోటింగ్ లో భారీ స్థాయిలో ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. abhijeet;ariyana;abhijith;akhil akkineni;andhra pradesh;bigboss;media;winner;winner1;star maa;houseవామ్మో ....15వ వారం ఓటింగ్ లో అభిజీత్ కే షాక్ ఇచ్చిన అరియానా ....??వామ్మో ....15వ వారం ఓటింగ్ లో అభిజీత్ కే షాక్ ఇచ్చిన అరియానా ....??abhijeet;ariyana;abhijith;akhil akkineni;andhra pradesh;bigboss;media;winner;winner1;star maa;houseFri, 18 Dec 2020 04:00:00 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 పైనే నెలకొని ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ తాజా సీజన్ మరొక రెండు రోజుల్లో ముగియనుండటంతో ఫైనల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం అందరిలోనూ నెలకొని ఉంది. మరోవైపు హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అయిన అభిజీత్, అఖిల్, అరియానా, సోహెల్, హారిక లకు ఇప్పటికే కొనసాగిన 4 రోజుల వోటింగ్ లో భారీ స్థాయిలో ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది.

ఇక వారి వారి అభిమానులు కూడా తమ తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి విపరీతంగా ఓట్లు వేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ తాజా 15వ వారం 4వ రోజు వోటింగ్ ముగిసే సమయానికి కొన్ని అనధికారిక సోషల్ మీడియా వోటింగ్ పోల్స్ నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అభిజిత్ ప్రస్తుతం టాప్ వన్ పొజీషన్ లో దూసుకెళ్తుండగా రెండవ స్థానంలో అరియనా కొనసాగుతోందని, ఆ తరువాత సోహెల్, అఖిల్, హరికలు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారని అంటున్నారు. అయితే నిన్నటి 4వ రోజు వోటింగ్ ప్రారంభమైన సమయంలో అభిజీత్ కి ఒకింత దగ్గరగా భారీ రేంజ్ లో అరియనా కి కూడా ఓట్లు పోలయ్యాయని, అయితే రాను రాను అభిజీత్ మరింతగా దూసుకెళ్లినట్లు చెప్తున్నారు.

అయితే ఇదంతా అనధికారిక వోటింగ్ పోల్స్ నుండి అందుతున్న సమాచారం కాబట్టి అలానే వోటింగ్ కి మరొక రోజు మిగిలి ఉండడంతో చివర్లో ఏమైనా జరగొచ్చు విజేతగా ఎవరైనా నిలవొచ్చని అంటున్నారు పలువురు విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా అభిజీత్, అరియానా లలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారా లేక మరెవరైనా ఆ విన్నర్ ట్రోఫి ని అందుకుంటారా అనేది తెలియాలంటే మరొక్క రెండు రోజులు ఓపికపట్టాలి .....!!
 


అగ్రరాజ్యం అమెరికాలో ఆకలి కేకలు.. కలికాలం ఏం చేస్తాం..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>