MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej59b81983-afe8-4db7-911a-02e162327d46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej59b81983-afe8-4db7-911a-02e162327d46-415x250-IndiaHerald.jpgసహాయం చేయడంలో మన తెలుగు హీరోలు ముందుంటారన్న సంగతి తెలిసిందే.అందులో చాలా మంది హీరోలు మాత్రం ఏదో సహాయం చేసామా.. చేతులు దులిపేసుకున్నామా అన్నట్టు ఉంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం సహాయం చేయడంలో ఎలా ఉంటారంటే.. వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మరీ తమలో ఎంతటి సేవాగుణం ఉందో నిరూపించుకుంటారు. అలాంటి నటుల్లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఒకరు. ఇటీవలే విజయవాడలోని వృద్దాశ్రమం లోని వారికి నేనున్నానంటూ తనవంతు సాయమందించి గొప్ప మనసు చాటుకున్నాడు. తల్లిదండ్రులతో సమానమైన వృద్దులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండsai dharam tej;prema;sai dharam tej;christmas;tollywood;cinema;media;december;love;solo bathuke so betterమెగా మేనల్లుడు చేసిన గొప్ప పనికి హాట్సాప్ చేస్తున్న అభిమానులు.ఆ పనేంటో తెలిస్తే మీరు కూడా సెల్యూట్ చేస్తారు..!!మెగా మేనల్లుడు చేసిన గొప్ప పనికి హాట్సాప్ చేస్తున్న అభిమానులు.ఆ పనేంటో తెలిస్తే మీరు కూడా సెల్యూట్ చేస్తారు..!!sai dharam tej;prema;sai dharam tej;christmas;tollywood;cinema;media;december;love;solo bathuke so betterFri, 18 Dec 2020 22:30:00 GMT
ఇటీవలే విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆశ్రమం శిధిలావస్తకు చేరిందని.. ఆర్థిక సమస్యతో నిర్వాహకులు సతమతం అవుతున్నారనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆ భవనంను పూర్తిగా బాగు చేయిస్తాను అని అలాగే అందులో ఉన్న వారి కోసం తాను అండగా నిలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే సాయి ధరమ్ తేజ్ భవనం నిర్మాణం పూర్తి చేయించాడు. నిన్న రాత్రి సమయంలో ఆ భవనంను ప్రారంభించడంతో పాటు అందులో ఉన్న వారిని కలిసి బాగోగులు తెలుసుకున్నాడు.  వారికి అండగా నిలుస్తానని ఇచ్చిన మాట ప్రకారం విజయవాడలో అమ్మ ప్రేరణ ఆదరణ ఓల్డ్ ఏజ్ హోం పేరుతో వృద్దాశ్రమాన్నిప్రారంభించాడు సాయిధరమ్‌.

ఈ సందర్భంగా గొప్ప మనసుతో తమకు అండగా నిలుస్తున్న సాయిధరమ్ కు వృద్దులంతా ఘనస్వాగతం పలికారు. పేదప్రజలకు సాయం చేస్తున్న సాయిధరమ్‌ తేజ్ కు దీవెనలు అందించారు.డిఫరెంట్ స్టోరీలతో కూడిన సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్ ఉదారస్వభావానికి అందరూ సెల్యూట్ కొడుతున్నారు.ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాడిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!


కొత్త టెన్షన్... ఆ యాప్‌లతో తస్మాత్ జాగ్రత్త..!

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>