MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-43dc99784-a676-401b-8438-235ebaee08f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-43dc99784-a676-401b-8438-235ebaee08f0-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ 4 సీజన్ దాదాపు కంచికి చేరినట్లు ఉంది.. ఆకట్టుకోవడం మాట అటుంచితే విమర్శలను మాత్రం మాములుగా అందుకోలేదు. అయితే ఇప్పుడు చివరి వారంలో ఉన్న ఈ షో ఫినాలే కు గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది.. ఈ వారంలో ఇంక మూడు రోజుల్లో ఈ షో ముగింపు పలకనుంది. అయితే ప్రతి ఒక్క ఎపిసోడ్ కు ఫినాలే కు చీఫ్ గెస్ట్ గా ఎవరోక సెలబ్రెటీ రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సీజన్ కు ఎవరు వస్తారు అనేది ఇంకా తెలియరాలేదు..bigg boss 4;chiranjeevi;mahesh;ntr;venkatesh;yajamanya;bigboss;rajani kanth;episode;winner;winner1;nandamuri taraka rama raoబిగ్ బాస్ 4 : గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ను అలా ఫిక్స్ చేసిన నాగ్..బిగ్ బాస్ 4 : గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ను అలా ఫిక్స్ చేసిన నాగ్..bigg boss 4;chiranjeevi;mahesh;ntr;venkatesh;yajamanya;bigboss;rajani kanth;episode;winner;winner1;nandamuri taraka rama raoFri, 18 Dec 2020 21:04:49 GMTబిగ్ బాస్ 4 సీజన్ దాదాపు కంచికి చేరినట్లు ఉంది.. ఆకట్టుకోవడం మాట అటుంచితే విమర్శలను మాత్రం మాములుగా అందుకోలేదు. అయితే ఇప్పుడు చివరి వారంలో ఉన్న ఈ షో ఫినాలే కు గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది.. ఈ వారంలో ఇంక మూడు రోజుల్లో ఈ షో ముగింపు పలకనుంది. అయితే ప్రతి ఒక్క ఎపిసోడ్ కు ఫినాలే కు చీఫ్ గెస్ట్ గా ఎవరోక సెలబ్రెటీ రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సీజన్ కు ఎవరు వస్తారు అనేది ఇంకా తెలియరాలేదు..



చివరి దశలో ఉండటం వల్ల టాస్క్ లను పెట్టడంలో బిగ్ బాస్ కూడా సరికొత్తగా ట్రై చేస్తుంది. ఇంటి సభ్యులు కూడా అలానే విన్నర్ టైటిల్ కోసం భారీగానే కష్టపడుతున్నారు. ఇకపోతే మూడు రోజుల ముచ్చట కోసం మా యాజమాన్యం తో పాటు నాగ్ కూడా సరికొత్త ప్లాన్ లు వేస్తూ వస్తున్నారు.అయితే ఇప్పుడు కూడా నాగ్ మరో కొత్త ప్లాన్ వేశారు. గతంలో జరిగిన తప్పులను ఇప్పుడు చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. 



ఇదిలా ఉండగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం ఈసారి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనేదాన్ని విషయంలో సోషల్ మీడియాలో మరియు బయట రకరకాల పేర్లు వినపడుతున్నాయి.ఎన్టీఆర్ కానీ లేదా సూపర్ స్టార్ మహేష్ గాని, వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి వెంకటేష్ పేర్లు కూడా వినిపించాయి. ఇటువంటి తరుణంలో తాజాగా షో నిర్వాహకులు ఫినాలే గెస్ట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.. ఇక చిరంజీవి మరోసారి రానున్నారని వార్తలు కూడా ఓ వైపు వినపడుతున్నాయి.. గతంలో చిరు మాటలు అందరినీ ఆకట్టుకోవడంతో రేటింగ్ ఓ రేంజులో వెళ్ళింది.. మరి ఇప్పుడు ఏ మాత్రం వస్తుందో చూడాలి.. 





రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?

ఏజ్ బార్ హీరోల మీద హాట్ కామెంట్స్...తట్టుకోలేరూ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>