PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani-perni-nani-chandrababu-tdp-ysrcp-ap-ja745543a2-8007-4513-9f23-78d7a27c9168-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani-perni-nani-chandrababu-tdp-ysrcp-ap-ja745543a2-8007-4513-9f23-78d7a27c9168-415x250-IndiaHerald.jpgఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ...నేను చూడని రాజకీయమా ? హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది నేనే. అసలు ఎక్కడ ఏ గొప్ప చోటు చేసుకున్నా అది నేనే ... నేనే నేనే అంటూ గొప్పలు చెప్పుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటు. ఆయన డైలాగులకు జనాలు కూడా అలవాటు పడిపోయారు. ఇంకా తన అనుభవాన్ని, తన వయసు అన్నింటిని మరిచిపోయి ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఏం పీకావ్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం పై పెద్ద దుమారమే రేగుతోంది.దీనిపై మంత్రి పేర్ని నాని , కొడాలి నాని చంద్రబాబు పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టిడిపిని ఎన్టీఆర్, ప్రజల నుంచిkodali nani perni nani chandrababu tdp ysrcp ap ja;auto;pawan;cbn;ntr;lokesh;nani;choudary actor;kodali nani;hyderabad;telugu desam party;korcha;jagan;amaravati;andhra pradesh;telugu;perni nani;industry;graphics;minister;mangalagiri;letter;tdp;butter;lokesh kanagaraj;nandamuri taraka rama rao;reddy;partyఇద్దరు నానీలు గట్టిగానే పీకారు ?ఇద్దరు నానీలు గట్టిగానే పీకారు ?kodali nani perni nani chandrababu tdp ysrcp ap ja;auto;pawan;cbn;ntr;lokesh;nani;choudary actor;kodali nani;hyderabad;telugu desam party;korcha;jagan;amaravati;andhra pradesh;telugu;perni nani;industry;graphics;minister;mangalagiri;letter;tdp;butter;lokesh kanagaraj;nandamuri taraka rama rao;reddy;partyFri, 18 Dec 2020 07:55:50 GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ...నేను చూడని రాజకీయమా ? హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది నేనే. అసలు ఎక్కడ ఏ గొప్ప చోటు చేసుకున్నా అది నేనే ... నేనే నేనే అంటూ గొప్పలు చెప్పుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటు. ఆయన డైలాగులకు జనాలు కూడా అలవాటు పడిపోయారు. ఇంకా తన అనుభవాన్ని, తన వయసు అన్నింటిని మరిచిపోయి ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఏం పీకావ్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం పై 
పెద్ద దుమారమే రేగుతోంది.దీనిపై మంత్రి పేర్ని నాని , కొడాలి నాని చంద్రబాబు పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టిడిపిని ఎన్టీఆర్, ప్రజల నుంచి చంద్రబాబు కొట్టుకు వచ్చారని, 1983లో ఓడిపోయిన తరువాత ఎన్టీఆర్ కాళ్ళ చంద్రబాబు మోకరిల్లి ఆయనకి వెన్నుపోటు పొడిచారని కొడాలి నాని మండిపడ్డారు. అసలు తెలుగుదేశం పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ తప్పించి, జాతీయ పార్టీ కాద ని, ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను అంటూ నాని సవాల్ చేశారు. 




ఇప్పుడు ఫేక్ అమరావతి సృష్టించి రైతులను మోసం చేస్తున్నారని, ఐదేళ్లపాటు అమరావతి గురించి గ్రాఫిక్స్ రిలీజ్ చేశారని విమర్శించారు.జూమ్ యాప్ లో కూర్చుని సొల్లు కబుర్లు చెబితే రాజకీయాల్లో ఉన్నట్టా అని ప్రశ్నించారుు. మంగళగిరి లోకేష్ ను ఓడించినట్టే చంద్రబాబును ఓడిస్తామని నాని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటూ గెలవలేదు అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని రాజారెడ్డి పేరు పదేపదే బాబు ప్రస్తావిస్తున్నారు అని, రాజారెడ్డి రాజ్యాంగ నడుపుతున్నారని చంద్రబాబు అంటున్నారని , ఆయన ఖర్జూర నాయుడు, కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడిపారా అంటూ నాని మండిపడ్డారు.



 ఇక పేర్ని నాని సైతం చంద్రబాబు ఇదే రకంగా విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజలు రాజకీయంగా ఎప్పుడు సమాధి చేశారని, లోకేష్ను మంగళగిరిలో  పాతాళానికి తొక్కారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చౌదరి కి ముందు ముందు ముసళ్ళ పండగ అంటూ పేర్ని మండిపడ్డారు. పవన్ నాయుడు పిలుస్తున్నట్లు గా జగన్ రెడ్డి అని చంద్రబాబు చౌదరి పిలుస్తున్నారని పేర్ని నాని సెటైర్ లు వేశారు.



టర్కీ పై అమెరికా ఆంక్షలు.. భారత్ అనుమానాలు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>