Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/newyearcrackers-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/newyearcrackers-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోన వైరస్ దేశాన్ని మొత్తం పార్టీ పీడిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రజలందరూ కరోనా వైరస్ పై అవగాహన తెచ్చుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమరోజువారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఏదో ఒక విధంగా పంజా విసురుతూనే ఉంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. ఇలాంటి పరిణామాల నnew year;christmas;india;karnataka - bengaluru;january;december;duvvada jagannadham;party;coronavirus;panjaaప్రజలకు భారీ షాక్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్యాన్.?ప్రజలకు భారీ షాక్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్యాన్.?new year;christmas;india;karnataka - bengaluru;january;december;duvvada jagannadham;party;coronavirus;panjaaFri, 18 Dec 2020 10:00:00 GMTపార్టీ పీడిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ వెలుగు లోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  ప్రస్తుతం ప్రజలందరూ కరోనా వైరస్ పై అవగాహన తెచ్చుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమరోజువారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఏదో ఒక విధంగా పంజా విసురుతూ నే ఉంది ఈ మహమ్మారి వైరస్.  రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యం లో ప్రస్తుతం భారతదేశంలో అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన అన్ని రోజులను కూడా సాదాసీదాగా జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  భారతదేశంలో అంగరంగ వైభవంగా నిర్వహించే ఎన్నో సెలబ్రేషన్స్ సాదాసీదాగానే జరిగిపోయాయి అనే విషయం తెలిసిందే మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు రానున్న నేపథ్యంలో దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.సాధారణంగానే నూతన సంవత్సర వేడుకలు అంటే అడ్డు అదుపు లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు జనాలు.



 ఇక సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంటుతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపబ్బులు క్లబ్బులు రెస్టారెంట్లు తెరవకూడదని అంతేకాకుండా ప్రజలు గుమిగూడ రాదు అంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా డీజే డాన్స్ లను కూడా బ్యాన్ చేసింది. ఇక క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20 నుంచి జనవరి 2 వరకు కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని నిబంధన పెట్టింది.


3 పెళ్లిళ్లు, 4 ప్రేమలు, 5 వ సారి మల్లి ప్రేమలో పడ్డ హీరోయిన్ వనిత..?

వారి విజయం కే‌సి‌ఆర్ కు నచ్చడంలేదట..ఎందుకో..??

రెఫరెండం అంటే ఏంటి..? చంద్రబాబే ఎందుకు గెలుస్తారు..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>