Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman-talking-about-sarkaari-vaari-paata-music-981be2da-a102-449d-8c43-c9a952e262d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman-talking-about-sarkaari-vaari-paata-music-981be2da-a102-449d-8c43-c9a952e262d6-415x250-IndiaHerald.jpgసినీ రంగంలో మహేశ్ బాబు హ్యాట్రిక్ రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు. వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ బిజీ బిజీగా ఉన్నాడు ఈ ప్రిన్స్. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా పరుశురామ్, మహేశ్ బాబు కాంబినేషన్ లోతెరకెక్కబోతోంది. కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోవాల్సి సర్కారు వారి పాట. దాంతో ఈ కథలో పరశురామ్ చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కొత్త కొత్త హంగులను సంతరించుకున్న ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తోందట ఈ చిత్ర యూనిట్. ఇందులో మహేశ్ తన పాత్రపై తృthaman;mahesh;geetha;parasuram;prince;ram pothineni;thaman s;tollywood;cinema;sangeetha;rajani kanth;ala venkatapuram lo;ishtam;ala vaikunthapurramloo;josh;ala vaikuntapuramloసర్కారు వారి పాటలు అంతకు మించి ఉండబోతున్నాయా ?సర్కారు వారి పాటలు అంతకు మించి ఉండబోతున్నాయా ?thaman;mahesh;geetha;parasuram;prince;ram pothineni;thaman s;tollywood;cinema;sangeetha;rajani kanth;ala venkatapuram lo;ishtam;ala vaikunthapurramloo;josh;ala vaikuntapuramloFri, 18 Dec 2020 14:39:47 GMTమహేశ్ బాబు హ్యాట్రిక్ రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు. వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ బిజీ బిజీగా ఉన్నాడు ఈ ప్రిన్స్. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా పరుశురామ్, మహేశ్ బాబు కాంబినేషన్ లోతెరకెక్కబోతోంది. కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోవాల్సి సర్కారు వారి పాట. దాంతో ఈ కథలో పరశురామ్ చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కొత్త కొత్త హంగులను సంతరించుకున్న ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తోందట ఈ చిత్ర యూనిట్. ఇందులో మహేశ్ తన పాత్రపై తృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకొచ్చింది.
ఇకపోతే ఏ సినిమాకైనా అందులో ఉండే నటీ నటులు ఎంత ముఖ్యమో ఆ మూవీకి మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. సినిమా ఎంత బాగున్నా మ్యూజిక్ బాగలేకుంటే అది ఒక వెలితిగానే భావిస్తుంటారు. అందుకే సినిమా కాన్సెప్ట్ ఏదైనా కానివ్వండి పాటలు మాత్రం హైలెట్ గా నిలవాలని భావిస్తుంటారు డైరెక్టర్లు. అందుకే వారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లను అప్రోచ్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో ‘అల వైకుంఠపురములో’సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు నటనతో పాటుగా పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. అందుకే కదా ఈ మూవీ రిలీస్ అయ్యి ఏడాది గడుస్తున్నా పాటలు, ఇంకా సినిమా రికార్డుల మీద రికార్డులు కొడుతూనే ఉంటుంది. అందుకే మహేశ్ కు కూడా అలాంటి రికార్డులు లభించాలని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడట.

సర్కారు వారి పాటలో ప్రతి పాట అల వైకుంఠపురములో కంటే డబుల్ హిట్ ను అందిస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడట. ఇంతకు ముందు అల వైకుంఠపుములో సినిమాకు కూడా ఈయనే సంగీతం అందించాడు. ఆ పాటలకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  అందుకే సర్కారు వారి పాటకు కూడా మంచి గుర్తింపు రావాలని చూస్తున్నారు. అయితే పాటల విషయంలో థమన్ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తి చేసి ట్యూన్ చేసి వాటిని మహేశ్ ముందు ఉంచబోతున్నాడట. అల వైకుంఠపురములో పాటలకు ఏ మాత్రం జోష్ తగ్గకుండా పాటలను ట్యూన్ చేశాడట థమన్. టాలీవుడ్ లో మొదటి అవకాశం ఇచ్చింది మహేశే నట. అందుకే మహేశ్ కోసం ఇష్టంగా ప్రత్యేకంగా ట్యూన్ చేస్తున్నాడంట థమన్.


చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు

అవేంజర్స్ దర్శకుల సినిమాలో ధనుష్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>