PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu3c67d7c9-4d1f-4069-92b8-42230e0efe43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu3c67d7c9-4d1f-4069-92b8-42230e0efe43-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ అర్థం కాదు..తమదే అధికారం తమదే రాజ్యం అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అందుకు ఉదాహరణ చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు అయన తో పాటు ఉన్న రాజకీయ నాయకులు ఎంతటి అవినీతికి పాల్పడ్డారో అందరికి తెలిసిందే. అది గమనించిన ప్రజలు 2014 లో మరోసారి ఛాన్స్ ఇచ్చిన ఉపయోగించుకోలేకపోయారు. దాంతో ఈ సారి జగన్ వైపు మొగ్గారు ప్రజలు.. chandrababu;telugu desam party;jagan;jcdiwakarareddy;telugu;tdp;ycp;lokesh kanagaraj;reddy;leader;partyటీడీపీ నేతలు హెచ్చరించే స్థాయికి బాబు పడిపోయాడా..?టీడీపీ నేతలు హెచ్చరించే స్థాయికి బాబు పడిపోయాడా..?chandrababu;telugu desam party;jagan;jcdiwakarareddy;telugu;tdp;ycp;lokesh kanagaraj;reddy;leader;partyFri, 18 Dec 2020 22:00:00 GMTజగన్ వైపు మొగ్గారు ప్రజలు..  

ఎప్పటికప్పుడు తెలివిగా ఉంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తే కానీ రాజకీయంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండడం కుదరని పని.. అందుకు తోడు చంద్రబాబు తర్వాత లీడర్ సరిగ్గా లేకపోవడం కూడా టీడీపీ ఓటమికి కారణం.. లోకేష్ ని ప్రజలే కాదు సొంత పార్టీ నేతలు కూడా నమ్మే పరిస్థితి లేదు.. దాంతో చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నాడు..  వైఎస్ జగన్ దెబ్బకు కుదేలైపోయి అసలు రాజకీయాలలో ఉంటాడా లేడా అన్నట్లు అయన పరిస్థితి తయారైంది.

ఇకపోతే సొంత పార్టీ నేతలతోనే చెప్పించుకునే స్థితి కి దిగజారిపోయాడు బాబు. ఏడాదిన్నరలో జమిలీ ఎన్నికలు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. దానికి సంబంధించి వారి వద్ద స్పష్టమైన సమాచారం ఉందో లేదో స్పష్టత లేదు కానీ.. తాము ఎదుర్కొంటున్న వేధింపుల విషయంలో మాత్రం.. కంట్రోల్ తప్పి పోతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు.. తాము అధికారంలోకి వస్తే.. ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమని హెచ్చరిస్తూ ఉన్నారు. తాము ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించకపోతే.. ఉరితాళ్లు తీసుకెళ్లి ఆయన ముందు నిల్చుంటామని.. చావమంటారా అని అడగడం తప్ప..ఇంకేమీ చేయలేమని కూడా అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపుగా చేస్తున్న పనుల్లో పది శాతం చేసినా వైసీపీ నేతల వ్యాపారాలన్నీ ఎప్పుడో కుప్పకూలిపోయి ఉండేవి. అందుకే టీడీపీ నేతల్లో ఆగ్రహం రగిలిపోతోంది. అధికారం అందిన తర్వాత తాము అంతకు మించి చేయాలన్న కసితో ఉన్నారు. చంద్రబాబు ఎక్కడ అడ్డుకుంటారోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


హుస్సేన్‌సాగర్‌లో క్రూజర్ బోట్స్.. బర్త్ డే వేడుకలకు అవకాశం

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>